11/04/2020
ప్రకాశం జిల్లా....
చీమకుర్తి నగర పంచాయతీ చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కోవిడ్ 19 విధులకు హాజరు కాకపోవడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున చీమకుర్తి పట్టణ ప్రణాళిక అధికారి సాంబశివరావు సీనియర్ అకౌంటెంట్ జై లీలావతి జూనియర్ సహాయకురాలు పి శ్యామల ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ