Singothu Rajesh varma BJP

Singothu Rajesh varma BJP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Singothu Rajesh varma BJP, Political Party, Ongole.

* * ఆంధ్రప్రదేశ్  అధ్యక్షులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రాధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికీ  ...
27/07/2022

* *

ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రాధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికీ అభినందనలు.

భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా పదాధికారుల సమావేశం పొదిలి పట్టణం నందు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ...
19/07/2022

భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా పదాధికారుల సమావేశం పొదిలి పట్టణం నందు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు పాల్గొని జిల్లా నాయకులకు మార్గ నిర్దేశం చేయడం జరిగింది.

15/06/2022

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జి సూపరిపాలన

16/05/2022

ధ్యానాన్ని ఒక పనిగా చేయకు,
ప్రతీ పనిని ఒక ధ్యానం గా చెయ్యి..
బుద్ధ భగవానుని జయంతి శుభాకాంక్షలు

Markapur Sreenu Narendra Modi Sunil Deodhar Somu Veerraju Sirasanagandla Srinivasulu BJP Andhra Pradesh BJP Mahila Morcha Andhra Pradesh Bharatiya Janata Party (BJP) Mahila Morcha BJP BJP Mahila Morcha Telugu BJP Prakasam Sadineni Yamini Sharma BJP GVL Narasimha Rao Satya Kumar Y Rameshnaidu Nagothu Abhilash4BJP BJYM - Ongole Parliament BJYM Andhra Pradesh

తగ్గేదెలేదు.... వదిలేదే లేదుఈ రోజు  రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా అజమాయిషీ లో ఉన్న ఒంగోలు నడిబొడ్డున సీత రామాపురం కొం...
14/05/2022

తగ్గేదెలేదు.... వదిలేదే లేదు

ఈ రోజు రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా అజమాయిషీ లో ఉన్న ఒంగోలు నడిబొడ్డున సీత రామాపురం కొండ మీద సీతా రామాంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్న పరిస్థితి... రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు దేవాలయం ను ఇతర మతస్థులకు ఆవాసం మారుస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా వ్యవహరించడాన్ని బిజెపి ప్రకాశం తీవ్రంగా ఖండిస్తుంది

ఈ రోజూ సాయంత్రం 5 గంటలకు.. కార్యాచరణ ప్రారంభం...

13/05/2022
10/05/2022

10 వ తరగతి పేపరు లీకేజీ విషయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని చెప్పారు ఒంగోలు కలెక్టరేట్ ముందు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు బీజేవైఎం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను

ఈరోజు ప్రకాశం జిల్లా బీజేవైఎం జిల్లా పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబ...
08/05/2022

ఈరోజు ప్రకాశం జిల్లా బీజేవైఎం జిల్లా పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి గారు పాల్గొని బీజేవైఎం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల గురించి మరియు జిల్లాలో బీజేవైఎం సంస్థాగతంగా బలపడానికి సూచన చేయడం జరిగింది

27/04/2022

జిల్లా అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాస్ అన్నా గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Address

Ongole
523001

Website

Alerts

Be the first to know and let us send you an email when Singothu Rajesh varma BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share