16/01/2026
నాకు ఇప్పటికి గుర్తు ఉంది, స్వామి వారి పార్వేట సమయం లో , నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళే ఆ దారి కనీసం నిలబడటానికి కూడా క
కాళీ ఉండేది కాదు అంతలా జనం ఉండేవారు. ఆడ, మగ, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఆ సమయానికి వచ్చేవారు.
కాలం మారింది, పట్టుమని ఒక పాతిక మంది అయినా ఉన్నారో లేదో అనిపిస్తుంది. కారణాలు ఏమి అయి ఉంటాయి అంటారు?