Ambedkar's ideology association SR Palam

Ambedkar's ideology association SR Palam Educate ! Agitate !! Organize !!!

28/04/2025

జై భీమ్.....

జై భీమ్...
22/04/2025

జై భీమ్...

16/04/2025
*సర్వేరెడ్డిపాలెం* గ్రామం అంబేద్కర్ నగర్ నందు 134వ  జయంతి సందర్భంగా గ్రామంలోని *AMBEDKEAR'S IDEOLOGY ASSOCIATION SR PALE...
16/04/2025

*సర్వేరెడ్డిపాలెం* గ్రామం అంబేద్కర్ నగర్ నందు 134వ జయంతి సందర్భంగా గ్రామంలోని *AMBEDKEAR'S IDEOLOGY ASSOCIATION SR PALEM* రిజిస్టర్ నెంబర్ 51/2025 సంగం ద్వారా ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగినది గ్రామంలోని విద్యార్థులు పెద్దలు ఉద్యోగస్తులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి.భాగ్యలక్ష్మి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వారు అంబేద్కర్ యొక్క ఆశయాలను మరియు స్ఫూర్తిని పొంది వారి మార్గాన్ని అనుసరించి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించి సమాజ హితము కోసం అందరూ పాటుపడాల్సిందిగా వారు సూచించడం జరిగినది ఈ సంఘం ద్వారా భవిష్యత్తులో అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారు సలహా ఇచ్చినారు ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు

AMBEDKAR'S IDEOLOGY ASSOCIATION SR PALAM   Association members
16/04/2025

AMBEDKAR'S IDEOLOGY ASSOCIATION SR PALAM Association members

Address

SARVEREDDY PALEM
Ongole
523272

Website

Alerts

Be the first to know and let us send you an email when Ambedkar's ideology association SR Palam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category