SN PURAM Friend Circle

SN PURAM Friend Circle Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SN PURAM Friend Circle, 60 feet Road, Ongole.

16/06/2020

Dear friends,
Depression is very dangerous then any powerful weapon in this world please Remember that I will always be available to give time to you and share your pain, failure or happiness. Do not let Suicidal thoughts drags you away from us. 😢😢
Be strong.. keep smiling and Remember there are many people who are staggering with lot of more compared what we are going through. ♥️♥️
డిప్రెషన్ అనేది కరోనా కన్నా మహా భయంకరమైనది! 34 ఏళ్ళ లో అద్భుతమైన కెరీర్ స్టార్ డమ్ సెలబ్రిటీ క్రేజీ వదిలేసి బలవంతంగా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునేలా చేయడం ఒక్క డిప్రెషన్ భూతానికి మాత్రమే సాధ్యం! అందుకే ఒంటరిగా ఉండిపోకండి ...మిత్రులతో మనసు విప్పి మాట్లాడుకోండి ! అప్పుడప్పుడు మిత్రులతో కలుస్తూ వుండండి! ఫోన్లలో మాట్లాడుతూ వుండండి! ఎందుకంటే, డిప్రెషన్ అనేది బలహీనులను చేసేసి ఒక్క రెండు నిముషాల్లో ఏమీ ఆలోచించనీయ కుండా ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది అలాంటి సమయం లో నీ మనసులో వుండే సంఘర్షణని ఎవరితో నైనా పంచుకుంటే నిన్ను బాధిస్తున్న ఎన్నో సందేహాలకి సమాధానం దొరకవచ్చు , నీ మనసు తేలిక పడవచ్చు బ్రతుకు మీద ఆశ కలగ వచ్చు. చావు తప్ప మార్గం లేదు అనుకున్న మనిషికి బ్రతకాలి అన్న కారణం ఒకటి చూపిస్తే బ్రతకటానికి పది అవకాశాలు కనిపిస్తాయి కనుక బ్రతకాలి అన్న ఒక్క కారణం చూపించటానికి ఒక మనిషి అవసరం కావాలి , బాధని పంచుకునే ఒక స్నేహం కావాలి అటువంటి సమయంలో నేను వున్నా 24/7 మీకు అందుబాటులో వుంటా సంకోచించకుండా మాతో మాట్లాడండి. డిప్రెషన్ అన్న భూతాన్ని తరిమి కొడదాం ...మాకు సహకరించండి

అమ్మా ..లేమ్మా..బుల్లెట్ ట్రైన్ వస్తున్నది లేమ్మా?ఆత్మ నిబ్బరం డబ్బు మనఅకౌంట్లలో పడుతుంది లేమ్మా..మా...లేమ్మాఆకలేస్తున్న...
29/05/2020

అమ్మా ..లేమ్మా..
బుల్లెట్ ట్రైన్ వస్తున్నది లేమ్మా?

ఆత్మ నిబ్బరం డబ్బు
మనఅకౌంట్లలో పడుతుంది లేమ్మా..

మా...లేమ్మా
ఆకలేస్తున్నది..
గుక్కెడు పాలియ్యమ్మా..

మా
డిజిటల్ ఇండియానే యిది
మిషన్లో నొక్కి డబ్బులు తీసుకోడమే.
మా..
అన్ని చోట్లా...విందు భోజనమే.

మా..లేమ్మా
స్వర్ణ భారతంలో
వందే భారత్ విమానాలే...
చూడొక్క సారి.

శ్రేష్ఠ భారతం
మేకిన్ ఇండియా..
మా...చూడుమా... శ్రామిక్ రైళ్లట
మనల్ని తొక్కకుండా పోయాయ్ మా...

మా..మా..
లేయే...మా..
చైనాతో యుద్ధం చేసి
మల్లో కొత్త స్వతంత్రం తెస్తారటనే..
మా లేయే!

వెలిగే దీపాలు
మోగే చప్పట్లు చూడుమా.

ఎందుకు మా?
ఆ సైనికులు కురిపించే పూలు
నీ మీద పడతాయని ఎదురు చూస్తావు?

మా లెయ్యే
మన నెత్తుటి కన్నీళ్లు చూసి కూడా
కదల లేని శవంలా
పడున్న దేశంతో నువ్ పోటీ పడకే!

మా లెయ్ మా!😢

Government ordered lockdown in Prakasam district but things are completely in contrast here:1. All the shops are opened,...
23/03/2020

Government ordered lockdown in Prakasam district but things are completely in contrast here:
1. All the shops are opened, autos & bikes are running as usual
2. groups of people are roaming around freely.
3. Sweet shops and photo studios are kept opened considering as essential stores
4. Cost of 3ply mask is Rs.20/- and cost of 50 ml sanitizer Rs. 150/- to Rs. 200/- and N95 is around Rs. 500/-
5. For educating people district administration arranged for a vehicle with announcements but the vehicle travels at 20 km to 30 km speed. Instead of educating people it is just increasing pollution.

Is this lockdown and is this called effective governance.

***I am not against any political party so please don't draw any conclusions.***

Let's work together and fight against this pandemic.

Please share this till it reaches the district administratives.

విజయదశమి శుభాకాంక్షలు...అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబసభ్యులందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు మీ
08/10/2019

విజయదశమి శుభాకాంక్షలు...అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబసభ్యులందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు మీ

07/10/2019

ఎవరు ఐనా bigg boss season3 చూస్తున్నారా! చూస్తే మీ సపోర్ట్ ఎవరికి?

Its Oct 2, Birthday Of Mahatma Gandhi. One of the Greatest Human ever born in India. Let’s Salute the Great Soul. Jai Hi...
02/10/2019

Its Oct 2, Birthday Of Mahatma Gandhi. One of the Greatest Human ever born in India. Let’s Salute the Great Soul. Jai Hind!!! Happy Gandhi Jayanti 2019.

24/05/2019


Bring back to ballet paper's

మాకు EVM మెషిన్స్ వద్దు
బల్లేట్ పేపర్స్ ముద్దు

11/05/2019

మరణించాక కూడా జీవిద్దామిలా!

అన్న దానమే... దానాలలో కెల్లా మిన్న అన్నారు పెద్దలు. ఇప్పుడు ఆ దానాన్నే మించిపోయిన మహాదానాన్ని మనకిచ్చింది ఆధునిక వైద్యం. బతికున్నప్పుడైనా... చనిపోయాకైనా... కొన్ని అవయవాలను అవసరమైనవారికి దానం చేసే మహత్తరమైన అవకాశం అది. ఆ విధంగా ఎదుటి వారి ప్రాణాన్ని, జీవితాన్నే నిలబెట్టొచ్చు. అయితే అవయవదానంపై పూర్తి స్థాయి అవగాహన ప్రజల్లో రాలేదు. ఇప్పటికే చాలా కొద్ది మాత్రమే... చనిపోయాక తమ అవయవాలను వేరే వారికి అమర్చేందుకు ఒప్పుకుంటూ ముందుకొస్తున్నారు. నేను అవయవా దానం కీ రెడీ. మరీ మీరు కూడా అవయవా ధాతలు అవండి.

07/05/2019

We are stand with Israel

Address

60 Feet Road
Ongole
523001

Telephone

919032967617

Website

Alerts

Be the first to know and let us send you an email when SN PURAM Friend Circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share