ITDP Paderu

ITDP Paderu Jai TeluguDesam Party

స్పెషల్ ఫ్లైట్స్.. స్పెషల్ హెలికాప్టర్ లో తిరిగే నిరుపేదోడు జగన్..
24/02/2024

స్పెషల్ ఫ్లైట్స్.. స్పెషల్ హెలికాప్టర్ లో తిరిగే నిరుపేదోడు జగన్..

24/02/2024

ఇసుక తయారవ్వడానికి వేలాది నుండి కోట్లాది సంవత్సరాలు పడుతుంది

భూములు కనిపిస్తే గోవింద, అస్మదీయులకు అప్పగింత
23/02/2024

భూములు కనిపిస్తే గోవింద, అస్మదీయులకు అప్పగింత

23/02/2024

* మూడు రాజధానులని చెప్పి జనాల చెవిలో పువ్వులు పెట్టిన జగన్..
* ఒక్క రాజధాని కూడా అమలు కానీ వైనం..
* ప్రజలను ఆగం చేసీ అవస్థలకు గురి చేసిన జగన్..
* రాజధాని పేరు చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి..



దోచుకో.. పంచుకో.. దాచుకో..
23/02/2024

దోచుకో.. పంచుకో.. దాచుకో..

అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరైన ఇసుకను దోచేశారు, నదీ గర్భాల గుండెలపై గాయాలు చేసారు
22/02/2024

అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరైన ఇసుకను దోచేశారు, నదీ గర్భాల గుండెలపై గాయాలు చేసారు

22/02/2024

ఆర్థిక స్వేచ్ఛ ప్రతి మహిళ హక్కు..





22/02/2024

ఐదేళ్ల అంధకార పాలన ఒక అరాచక స్వైర విహారం, అంతానికి కలిసి నడవాలి మనందరం

21/02/2024

చంద్రన్న పాలనలో రైతు లోగిళ్ళలో పంట సిరులు,అన్నదాత మోములో చిరునవ్వులు


21/02/2024

పేదల తరపున యుద్ధం అంటూ పేదలనే దోచుకుంటున్న నమ్మకద్రోహి జగన్. అందుకే పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నారు. జగన్ ఇంకా ఇంకా ధనవంతుడు అవుతున్నాడు.


జగన్ & వైకాపాలకు భారీ షాక్. పార్టీ ఆవిర్భావం నుండి వెంట నడిచిన మరియు ఆర్థికంగా అండదండలు అందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ...
21/02/2024

జగన్ & వైకాపాలకు భారీ షాక్. పార్టీ ఆవిర్భావం నుండి వెంట నడిచిన మరియు ఆర్థికంగా అండదండలు అందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి & పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.


21/02/2024

మహిళల సంక్షేమానికి, మహిళల ఆత్మగౌరవానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన చంద్రన్న పాలన మహిళల పాలిట కల్పతరువు


Address

Paderu
531024

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Paderu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share