JSP PalakondaConstituency

JSP PalakondaConstituency Jaya Krishna Nimmaka , Garbana Sattibabu Garbanasattibabu , JanaSena Party

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు! అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే...
28/08/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు!

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ప్రతి కుటుంబంలో ఆనందాలు, ఐక్యత, సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సోదరభావం మరింత బలపడుతూ, ప్రతి అక్కాచెల్లెలి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ…

రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు.

మీ..
గర్భాన సత్తిబాబు
జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు /
ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్

🇮🇳 భారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, దేశభక్తి స్ఫూర్తితో మనక...
15/08/2026

🇮🇳 భారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, దేశభక్తి స్ఫూర్తితో మనకు లభించిన స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత. మన దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భరమైన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ప్రగతి కోసం అంకితభావంతో పనిచేద్దాం. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ భావితరాలకు స్ఫూర్తిగా నిలుద్దాం.

దేశం కోసం త్యాగం చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తూ…
ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతూ…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని గర్వంగా, ఘనంగా జరుపుకుందాం!

🇮🇳 జై హింద్! జై భారత్! 🇮🇳

గర్భాన సత్తిబాబు గారు
ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్
జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు

🌿 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు 🌿ప్రకృతిని కాపాడుతూ, సంస్కృతి–సంప్రదాయాలను తరతరాలకు అందిస్తూ సమాజానికి స్ఫూర్...
09/08/2026

🌿 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు 🌿

ప్రకృతిని కాపాడుతూ, సంస్కృతి–సంప్రదాయాలను తరతరాలకు అందిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు.

ఆదివాసీ సమాజాల హక్కులు, గౌరవం, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేద్దాం.

– గర్భాన సత్తిబాబు
జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు
ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్



03/08/2026
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్...
03/08/2026

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు.

Jaya Krishna Nimmaka
JanaSena Party
JSP PalakondaConstituency

02/08/2026

మిమ్మల్ని రాజకీయంగా కొట్టేవాడు ఈ భారతదేశంలో లేడు... రాబోడు - Pawan Kalyan
JanaSena Party

14/03/2026

నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.


12/02/2026

Address

Palakonda

Website

Alerts

Be the first to know and let us send you an email when JSP PalakondaConstituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share