Telugu Desam Party: Palakonda

Telugu Desam Party: Palakonda Official Page of TDP Palakonda

30/08/2026

మార్కాపురం జిల్లా ఇక కరువు జిల్లా కానే కాదు. వెలిగొండ నీరుతో సిరులు పండించే ఖిల్లా.



30/08/2026

తమకు రూ.12.76 లక్షల పరిహారం అందిందని ఘంటాపథంగా చెబుతూ, తమ జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయని ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు గారిపై అచంచలమైన అభిమానాన్ని చాటుతున్న వెలిగొండ నిర్వాసితులు.

•ప్రాజెక్టులు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదు. వాటి కోసం భూములు, ఇళ్లు, ఊర్లను త్యాగం చేసిన కుటుంబాలకు భరోసా కల్పించినప్పు...
30/08/2026

•ప్రాజెక్టులు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదు. వాటి కోసం భూములు, ఇళ్లు, ఊర్లను త్యాగం చేసిన కుటుంబాలకు భరోసా కల్పించినప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు

•మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు ప్రజల వద్దకే చేరాలన్నారు

•అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్‌కే నగర్‌లో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య రథాలను ప్రారంభించి, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు

•రాజకీయ లబ్ధి కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన నిరుపేద ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు

•చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/NI3Ov



29/08/2026

గిరిజనుల ఆరోగ్యం కోసం అప్పట్లోనే ఆయుర్వేద వైద్యాన్ని అందించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకునేందుకు కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి గారి పేరు పెట్టాం.మన గిరిజన ఆడబిడ్డలు థింసా నృత్యంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించి తమ ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఇది మనందరికీ గర్వకారణం




29/08/2026

1996లోనే సీఎం చంద్రబాబు గారు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నేడు ఆయనే మూడు దశాబ్దాల సంకల్పాన్ని సాకారం చేసి చరిత్రలో నిలవబోతున్నా



29/08/2026

స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి కొలువుదీరిన ఈ ఏజెన్సీ నేలపై ప్రజల ఉత్సాహం చూస్తుంటే నాలో కొత్త శక్తి ఉప్పొంగుతోంది. ఈ "సంజీవని" కార్యక్రమంతో ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను




అరకు పర్యటనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 💛29-08-2026 న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి...
29/08/2026

అరకు పర్యటనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 💛

29-08-2026 న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అరకు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, సభాస్థలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, ఏర్పాట్లను సమీక్షించాను.

ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతంగా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా అధికారులకు అవసరమైన సూచనలు అందించాను.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధే ధ్యేయంగా.. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అరకు మరింత అభివృద్ధి వైపు పయనిస్తోంది. 💛






Andhra Pradesh CM
Telugu Desam Party (TDP)

29/08/2026

ఒంగోలు అనగానే గుర్తొచ్చేది పౌరుషం. ఒంగోలు గిత్తకు ఎంత పౌరుషం ఉంటుందో, ఒంగోలు ప్రజలకు కూడా అంతే పౌరుషం ఉంటుంది.



29/08/2026

మా దశాబ్దాల కలను నిజం చేస్తూ, కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి తాగు, సాగు నీరందిస్తున్న వెలిగొండ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు



Address

Palakonda

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Palakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Palakonda:

Shortcuts

Share