Suresh JSP Palakonda

Suresh JSP Palakonda Power is not permanent for any politician in this country, but some one should always be there to shoot out the problems & to be force the government.

14/07/2026

Ninnu yevaru odinchalsina pani ledanna.. ninnu nuvve odinchukuntav..

13/07/2026

▪️ఇద్దరు బూతు వెధవలను ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్టు చేస్తే..
👉 తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతింటుంది..

▪️వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటే..
👉 తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతింటుంది..

కానీ...

▪️తెలంగాణా ముఖ్యమంత్రిని ఒక లోఫర్ గాడు.. బూతులు తిడితే మాత్రం..

❎ తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతినదు..
❎ తెలంగాణా మనోభావాలు గుర్తుకు రావు..
❎ గన్ పార్క్ అమరవీరుల స్తూపం ముందు ఏడుపులు ఉండవు..
❎ మీడియా ముందు బూతులతో అరెస్టు డిమాండ్లు ఉండవు..

ఎందుకంటే.. తిట్టింది.. 😂😂

👉 "ఆత్మగౌరవం బ్యాచ్ ఆత్మబంధువు" జగన్ రెడ్డి పార్టీ వాడు కాబట్టి..
▪️తెలంగాణ దాల్ మే కుచ్ "గులాబ్" హై▪️
Telangana CMO

30/06/2026

Original photo kanna indulone kasta chudagalam ani petta 😂

30/06/2026

• ఈ సదరు వ్యక్తి రాముడ్ని తిట్టినా కేసు లేదు.

• పవన్ కళ్యాణ్ గారి భార్య మీద లైవ్ పెడతా అన్నా కేసు లేదు.

• పవన్ కళ్యాణ్ గారిని నోట్లో ఏం పెట్టుకున్నావ్ అని abuse చేసిన కేసు లేదు.

• పిఠాపురంలో లేని కుల వివక్ష సృష్టించి, కులాల మధ్య చిచ్చు రేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఆధారభూతంగా తేలిపోయినా కేసు లేదు.

• ఈ వ్యక్తి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని చాలా మర్యాదపూర్వకంగా విమర్శిస్తాడు... పవన్ కళ్యాణ్ గారిని మాత్రం బూతులు మాట్లాడుతాడు.

Hope you are not behind this sir 🙂

మీరు అసెంబ్లీ లో వైసీపీ Abusive X Accs list చెప్పినప్పుడు ఇతన్ని miss చేసారు ఎందుకు మేడం 🤔 చిన్న చిన్న acc names కూడా చెప్పారు ఇతను కనపడలేదా నీకు 🙏🙏

I strongly suspect a conspiracy behind this, Annayya 🙏

23/06/2026
20/06/2026

మీకేమైనా తెలిస్తే చెప్పండి????

30/05/2026

So-called Paytm journalists

Address

Palakonda
532440

Website

Alerts

Be the first to know and let us send you an email when Suresh JSP Palakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Suresh JSP Palakonda:

Shortcuts

Share