SGV Creations

SGV Creations కళ కళ కోసం కాదు,
ప్రజల కోసం.

29/11/2025
28/11/2025

🌲భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ... ప్రజల హక్కులు, అధికారాలు ,బాధ్యతలను తెలియజేస్తున్న *రాజ్యాంగ పీఠిక* ను *గేయ రూపం* లో ఆలపించిన విద్యార్థులు, ZPHS, డోకులపాడు. జరుపుకొత్తూరు.

24/11/2025

🌲 *అందరికీ జై భీమ్*
ఈ నవంబర్ 26 ,రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా *భారత రాజ్యాంగ పీఠికను* నేర్చుకుందాం... అవగాహన చేసుకుందాం 🤌...
*జాతీయ గీతం*
*జాతీయ గేయం*
*జాతీయ ప్రతిజ్ఞ* ను
ప్రతిరోజు మనం ఎలా అయితే పాడుతూ స్మరించుకుంటామో... అలా రాజ్యాంగ పీఠికను కూడా పాడుకుందాం🎤🎼🎧...
అలా పాడటానికి వీలుగా *కలం గళం క్రియేషన్స్* ఆధ్వర్యంలో గేయంగా మలచడం జరిగింది 👍👌.

ఈ 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా *అన్ని వేదికలపై* పిల్లలు, యువతి యువకులు, పెద్దలు అందరూ *రాజ్యాంగ పీఠిక గేయాన్ని* ఆలపించవలసిందిగా విజ్ఞప్తి
* *జై రాజ్యాంగం ....జై భారత్** ✊🌲

05/10/2025

కరుణాకర్ మాస్టర్ కలం - దుర్యోధన మాస్టర్ గళం @ భగత్ సింగ్ జయంతి

19/09/2024

కరుణాకర్ మాస్టర్ కలం - దుర్యోధన మాస్టర్ గళం (కలం గళం క్రియేషన్స్)

18/09/2023

ఈరోజు పలాస గ్రీన్ఆర్మీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో... కరుణాకర్ మాస్టర్ కలం, దుర్యోధన మాస్టర్ గళం

Address

Makannapalli
Palasa

Website

Alerts

Be the first to know and let us send you an email when SGV Creations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category