11/04/2022
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు , శ్రీ కింజారాపు అచ్చెన్నాయుడు గారు మాజీ మంత్రి వర్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు బండారు అప్పలనాయుడు గారు ఆశీస్సులు తో రాష్ట్ర బీసీ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ గా అట్టా సన్యాసి అప్పారావు గారు ను నియమించడం జరిగింది.పెందుర్తి నియోజక వర్గం ఇంఛార్జి మాజీ మంత్రి వర్యులు శ్రీ బండారు సత్యన్నారాయణ మూర్తి గారు నీ మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు చెప్పడం జరిగింది.వెంటనే శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారుశ్రీ పైలా జగన్నాథ రావు గారు శ్రీ శ్రీ మాసవరపు అప్పల నాయుడు గారు(exMPP) , శ్రీ వియ్యపు చిన్నా ( మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు) పూల మాల సాలువా తో సన్మానం చేయటం జరిగింది. అట్టా సన్యాసి అప్పారావు గారు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధికారం లో కి రావటానికి కృషి చేస్తాను .ఈ కార్యక్రమం లో ఇందల కొండలరావు (మండలప్రధానకార్యదర్శి) PBVSN రాజు(పార్లిమెంట్ తెలుగు దేశం పార్టీ యూత్ అధ్యక్షులు) బొండా తాతారావు (మాజీ సర్పంచ్), మడక రాజు నాయుడు (మాజీ సర్పంచ్), నగిరెడ్డి చిన్నా రావు గారు, పైలా వరలక్ష్మీ(మహిళా అధ్యక్షురాలు) జనాపాల రాము, పైలా చిన్న అక్కు నాయుడు,(తెలుగు యువత అధ్యక్షులు), వర్రి వసంత రావు (వైస్ సర్పంచ్), గోంప మారు నాయుడు, మేడిశెట్టి బాలాజీ నాయుడు,DML నాయుడు , గోవింద్, కారుకొండ పూర్ణ, జొగ అప్పలరాజు, కార్య కర్తలు నాయకులు పాల్గొన్నారు