Parigi Congress

Parigi Congress INDIAN NATIONAL CONGRESS �

11/04/2023

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సెటిల్మెంట్ వీడియో📱 (TV9)* Date-11-04-2023

*పరిగి MLA కొప్పుల మహేష్ రెడ్డి అండతో అనుచరుల భూకబ్జా!*

*పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అనుచరులు పూడూరు మండలం చనోముల్లో భూకబ్జా చేశారంటూ బాధితుడు వాపోయారు. 346 సర్వే నంబర్లో నవీన్ అనే వ్యక్తి 4 ఎకరాల భూమిని అగ్రిమెంట్ చేసుకుని ఫెన్సింగ్ వేస్తుండగా నవీన్పై BRS నేతలు దాడి చేశారు. బాధితుడి బైక్ను కాల్చేశారు. ట్రాక్టర్తో ఫెన్సింగ్ కడీలను విరగ్గొట్టారు. ఈ విషయమై MLA సెటిల్మెంట్ చేస్తూ అనుచరులకు అండగా నిలబడ్డాడని, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.*

29/03/2023

వాట్సాప్ గ్రూపు లో వేస్తే ఏమైతది అంటున్నావు ,ఏం కానప్పుడు ఎందుకు అన్నా బెదిరింపులు...

22/07/2022

చాలు దొరా..🤣🤣

17/06/2022

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండలం లోని కొత్తపల్లి గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ని అడ్డుకున్న కొత్తపల్లి గ్రామ యువకులు..

22/05/2022
22/05/2022

*బైక్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన మాజీ MLA TRR గారు.*

పరిగి నియోజకవర్గ, కుల్కచెర్ల మండల కార్యక్రమ పర్యటనలు ముగించుకొని పరిగికి వస్తున్న మాజీ MLA, DCC అద్యక్షులు T. రామ్మోహన్ రెడ్డి గారు పరిగి సమీపంలో లాక్షిదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీ తరువాత బైక్ ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురి అయి రోడ్డు పై పడ్డ వ్యక్తిని గమనించి తన సిబ్బంది సహాయంతో పక్కకు తీసుకెళ్లారు అతని పెరు RTC రాములు, చాపల్ గూడెం, కుల్కచెర్ల వాసి గా తెలిసింది

అతన్ని TRR గారు తన వాహనంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ సిబ్బంది లేక డాక్టర్ లేకపోవడంతో జిల్లా వైద్య అధికారి (DMHO) తుకారం తో ఫోన్లో మాట్లాడి మండిపడ్డారు.. విధులకు రాని డాక్టర్ను తాను సస్పెండ్ చేస్తున్నామని DMHO తెలిపారు..

రాములుకు బలమైన గాయాలు తగలడంతో వైద్య సిబ్బంది, వస్తాలు లేని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయాలేమని తెలపడంతో మాజీ MLA TRR గారు రాములు ను వైద్యం నిమిత్తము తన వాహనంలో TRR మెడికల్ హాస్పిటల్, పఠాన్ చెరుకు తీసుకెళ్లారు...

తను MLA గా ఉన్నపుడు నిర్మాణం చేయించి పూర్తి అయిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి ప్రభుత్వం సరిఅయిన సిబ్బందిని డాక్టర్లను నియమించకపోవడం దారుణమని మండిపడ్డారు...

ఈ ఒక్క రోజే దురదృష్టవశాత్తు గుండె పోటు, ఆక్సిడెంట్, పాము కాటు లాంటి అత్యవసర చికిత్స కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను చూడటానికి డాక్టర్లు లేకపోవడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యాల విషయంలో అధికారులు, ప్రభుత్వం, స్థానిక MLA ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలుస్తుందని మండిపడ్డారు..

👉🏻.తక్షణమే డాక్టర్లు, సరిపడా సిబ్బందిని నియమించకపోతే బాగుండదని ఫోన్ కాల్ లో DMHO కు హెచ్చరించారు..తీవ్రమైన పరిణామాలు ఎదుర్కుంటారని హెచ్చరించారు.

13/05/2022
❤️❤️❤️
08/05/2022

❤️❤️❤️

మే - 6 ఛలో వరంగల్..✊✊.మోసపూరిత మాటలతో అన్నదాతల జీవితాలను నాశనం చేసిన మోడీ - కేసీఆర్ పాలన పై శ్రీ రాహుల్ గాంధీ సారథ్యంలో ...
06/05/2022

మే - 6 ఛలో వరంగల్..✊✊.
మోసపూరిత మాటలతో అన్నదాతల జీవితాలను నాశనం చేసిన మోడీ - కేసీఆర్ పాలన పై శ్రీ రాహుల్ గాంధీ సారథ్యంలో "రైతు సంఘర్షణ సభ" వేదికగా శంఖారావం పూరిద్దాం... రా... తరలి రా!

రాహూల్ గాంధీ వరంగల్ సభ లో  మెడికల్ ఎమర్జేన్సీ టీమ్ వివరాలు
06/05/2022

రాహూల్ గాంధీ వరంగల్ సభ లో మెడికల్ ఎమర్జేన్సీ టీమ్ వివరాలు

28/04/2022

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి CI పై బూతుల పురాణం...వీళ్ళు మన ప్రజా ప్రతినిధులు.. టీఆర్ఎస్ పాలనలో పోలీసులు,అధికారుల పరిస్థితి ఇట్లుంది..

మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సి పట్నం మహేందర్ రెడ్డి రుబాబు చుడు..
ఇది టిఆర్ఎస్ పార్టీ నాయకుల సంస్కారం...

*టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*  😎
27/04/2022

*టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు* 😎

Address

Pargi
501501

Website

Alerts

Be the first to know and let us send you an email when Parigi Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Parigi Congress:

Share