BRS Nizampet Mandal

BRS Nizampet Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BRS Nizampet Mandal, Political Party, Nizampet, Pargi.

ఈ BRS ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు వారి మ్యానిఫెస్టో ముందు మా అధిష్ఠానానికి 6 గ్యారంటీ లపై నమ్మకం లేదు కనుకనే నేను మీకు...
27/11/2023

ఈ BRS ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు వారి మ్యానిఫెస్టో ముందు మా అధిష్ఠానానికి 6 గ్యారంటీ లపై నమ్మకం లేదు కనుకనే నేను మీకు నమ్మకం కలగటం కొరకు ఈ బాండ్ పేపర్ ను రిలీజ్ చేస్తున్నాను.
నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 6 గ్యారంటీలకు నా బాధ్యత: నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు.
*సామాన్యుడి సూటి ప్రశ్నలు...నారాయణఖేడ్ ప్రజానీకం ఆలోచించండి.*
*అర్థం లేని హామీ పత్రం:*
■ ఎందుకోసం,ఎవరి కోసం...
■ప్రజల అవసరాలను,ప్రజల ఆకాంక్షలను ఖేడ్ అభివృద్ధిని పట్టించుకోని మీరు,
■అధికారం పంచుదామని హామీ పత్రమా..?
■ పచ్చగడ్డి కూడా సిగ్గుపడేలా ఉన్న మీ వైరం,ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే మీ ద్వేషం... ఇప్పుడు లోగుట్టు హామిలుగా మారుతోందా..?
■మీ పార్టీలో చేరే కార్యకర్తలకు పెద్దన్న అనుమతి కావాలంటూ...పెద్ద జోక్ హామీ..అసలు మీకు కార్యకర్తలపై చిత్త శుద్ది ఉందా సామి...?
■వచ్చిన B- ఫాంను గెలబలేమని తెలిసే కాలిపోయే గుడిసెలో,మునిగిపోయే నావలో నిన్ను పెంచితే దానికి ధన్యవాదములు హామీలు అభ్యర్థనలు..?
■ శ్రేయోభిలాషి అయితే కపట ప్రమాణాలు ఎందుకు..?
గాలి హామీలు ఎందుకు..?
■మన మాట మనమే ఒక్కోసారి వినం అటువంటిది,అన్నతమ్ములు లోకల్ బాడీలో పోటీకి రారని హామీ ఒకటి..?
■ ఒక్కసారి పోటీ చేస్తానంటే మీకు స్వీటీ ఇచ్చారు అంటున్నారు.. కరక్టే ఒక్కసారే అది చివరిసారే..
■ గ్రామ మండల కో ఆర్డేషన్ కమిటీలు నిర్ణయించి అభివృద్ది చేస్తారట... అసలు మీ మధ్యే కో ఆర్డినేషన్ లేనప్పుడు దుష్కపట హామీలెందుకు సార్.

24/11/2023
*హరీష్ రావు గారి* రోడ్ షో ను విజయవంతం చేసిన నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు,యువత, ...
24/11/2023

*హరీష్ రావు గారి* రోడ్ షో ను విజయవంతం చేసిన నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు,యువత, మహిళా మణులు అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు.

మీ
*మహారెడ్డి భూపాల్ రెడ్డి*
BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
నారాయణఖేడ్.

22/11/2023

నారాయణఖేడ్ లో కాంగ్రెస్ పని ఖేల్ ఖతం దుకాన్ బంద్ అంటున్న ఖేడ్ ప్రజలు
అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కి జై కొడుతున్న ప్రజలు!!

నిజాంపేట్ మండల కేంద్రంలో ప్రచారం చేస్తున మండల కేంద్ర సర్పంచ్ కమ్మరి జగదీశ్వర చారి గారు ఉప సర్పంచ్ రాంచందర్ రావు పాటిల్ గ...
22/11/2023

నిజాంపేట్ మండల కేంద్రంలో ప్రచారం చేస్తున మండల కేంద్ర సర్పంచ్ కమ్మరి జగదీశ్వర చారి గారు ఉప సర్పంచ్ రాంచందర్ రావు పాటిల్ గారు పార్టీ సీనియర్ నాయకుడు దన్నారం కిష్టారెడ్డి గారు BRS పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

21/11/2023

దాదాపు 70 సంవత్సరాలుగా ఎరుగని అభివృద్ధిని కేవలం ఏడు సంవత్సరాల్లోనే నారాయణఖేడ్ ప్రజలకు అందించిన జన హృదయ విజేత.., .....

21/11/2023

21/11/2023

దాదాపు 70 సంవత్సరాలుగా ఎరుగని అభివృద్ధిని కేవలం ఏడు సంవత్సరాల్లోనే నారాయణఖేడ్ ప్రజలకు అందించిన జన హృదయ విజేత.., .....

Address

Nizampet
Pargi
502371

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS Nizampet Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share