20/08/2021
👏👏👏 *శుభవార్త* 👏👏👏
*పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను పూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చుటకు GO No.42 విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారు* ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్వతీపురం విచ్చేసినపుడు ఈ కళాశాల గురించి *శ్రీ YS జగన్ గారికి ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు వివరించడం జరిగింది.*
*ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమతిప్పని నేతగా మాట నెరవేర్చారు.*
కొన్ని కొత్త కోర్సులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రానున్నాయి.
ఈ నూతన విద్యాసంవత్సరం (2021-22) నుండి అంటే సెప్టెంబర్ నెలలో తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఈ విషయం తెలిసిన పార్వతీపురం పరిసర ప్రాంత ప్రజలు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, విద్యార్థులు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తూ *ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ అలజంగి జోగారావు గారికి అభినందనలు తెలుపుతున్నారు.*
Well done MLA Garu.🙏👏👏
* * * *