Telugu Desam Party: Parvathipuram

Telugu Desam Party: Parvathipuram Official Page of TDP Parvathipuram

03/09/2026

అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం
గ్లోబల్‌ ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు, సీ-కేబుల్‌ కనెక్టివిటీ, ఆధునిక మౌలిక వసతులతో విశాఖను గ్లోబల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తూ.. అనకాపల్లిని దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

ఇది ఖాయం రాసిపెట్టుకోండి.

ఉత్తరాంధ్రకు రాబోయే రోజుల్లో వలసలు వస్తాయి.. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర అవుతుంది.. అభివృద్ధిలో ఉన్నతాంధ్రగా నిలుస్తుంది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


#ఇది ఖాయం రాసిపెట్టుకోండి.

ఉత్తరాంధ్రకు రాబోయే రోజుల్లో వలసలు వస్తాయి.. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర అవుతుంది.. అభివృద్ధిలో ఉన్నతాంధ్రగా నిలుస్తుంది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

03/09/2026

మీ 5 ఏళ్ల పాలనలో కనీసం గేట్లకు గ్రీస్‌ పూసే దిక్కులేదు.. ప్రాజెక్టులకు రూపాయి తెచ్చింది లేదు. కానీ మా రెండేళ్ల పాలనలోనే వాటర్‌ స్కీమ్‌ కోసమే రూ.105 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసి రైతులకు అండగా నిలిస్తే.. సిగ్గు లేకుండా డ్రామాలు చేస్తున్నారు



03/09/2026

గొడ్డలి పార్టీ పాలనలో ఉత్తరాంధ్ర విధ్వంసానికి గురైంది. నేడు అభివృద్ధి బాట పట్టింది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

గొడ్డలి పార్టీ క్రెడిట్ చోరీ మొదలుపెట్టింది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl



02/09/2026

మనం అందరం కలిసికట్టుగా, పట్టుదలతో పనిచేస్తే.. ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా సులభంగా సాధించగలం.


పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ (JNTUK) యూనివర్సిట...
02/09/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ (JNTUK) యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను విద్యా, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రారంభించారు.


02/09/2026

గత ఐదేళ్లూ మహిళలను నరకయాతనకు గురిచేసి, సొంత తల్లి, చెల్లినే రోడ్డున పడేసిన నీకు.. ఇప్పుడు కొత్తగా మహిళలపై ప్రేమ ఒలకబోయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది జగన్ మోహన్ రెడ్డి


Address

Parvathipuram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Parvathipuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Parvathipuram:

Shortcuts

Share