Bandaluppi High School

Bandaluppi High School ZPHS Bandaluppi, Parvathipuram Zilla Parishad High School (ZPHS), Bandaluppi was established in 1961. It is owned and operated by the Local Body.

Zilla Parishad High School (ZPHS), Bandaluppi is a Co-ed located at Bandaluppi, Parvathipuram in Vizianagaram district of Andhra Pradesh, India. It is affiliated with Andhra Pradesh Board of Secondary Education (BSEAP). Zilla Parishad High School (ZPHS), Bandaluppi is a higher secondary,. It believes in overall development of the students by balancing academics, extra curricular activities, sports

in the state of art infrastructure within the campus. The school offers playgrounds for cricket, basketball, volleyball, table tennis, badminton and other sports. The admission process for this School starts every year in the month of May and School starts in June.

07/01/2026

గుర్తుకొస్తున్నాయి ❤️

Happy Vinayakachavithi to you and your family 🎉
27/08/2025

Happy Vinayakachavithi to you and your family 🎉

27/08/2025

Celebrating my 8th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

మన బందలుప్పి గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం చేసే ప్రయత్నం  శ్రీకృష్ణ సేవాసంఘం మొదలు పెట్టారు.. కాబట్టి మనందరం ఎవరికి తో...
10/02/2024

మన బందలుప్పి గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం చేసే ప్రయత్నం శ్రీకృష్ణ సేవాసంఘం మొదలు పెట్టారు.. కాబట్టి మనందరం ఎవరికి తోచిన సహాయసహకారాలు వారు అందించాలని కోరుకుంటున్నాం.. 🙏

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభాభినందనలు ... ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావ...
03/04/2023

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభాభినందనలు ... ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయండి 👍

All The BEST ✌️✌️

15/03/2023
గంట చదువయ్యాక తల వెనక్కి వాల్చి, కళ్ళ మీద తడి కర్ఛీఫ్ పెట్టుకోండి. ఎడమచేతి బొటనవేలితో కుడివైపు నాసిక మూసి గాఢంగా గాలి పీ...
28/12/2022

గంట చదువయ్యాక తల వెనక్కి వాల్చి, కళ్ళ మీద తడి కర్ఛీఫ్ పెట్టుకోండి. ఎడమచేతి బొటనవేలితో కుడివైపు నాసిక మూసి గాఢంగా గాలి పీల్చoడి. తరువాత రివర్సులో మళ్ళీ అలాగే చెయ్యండి.

స్టీమ్ మిషన్ ఖరీదు మూడువoదలకన్నా ఎక్కువ ఉండదు. మూడు రోజుల కొకసారి పసుపు నీటితో స్టీమింగ్ చేసుకుంటే, ఏకాగ్రతతో పాటు మొహానికి నునుపుదనం కూడా పెరుగుతుంది. రెండు నిముషాలు అయ్యాక మొహాన్ని చల్లటి టవల్తో తుడుచుకుని కూర్చొని చదవండి. పసుపు వాసన ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో మీకు మొదటి రోజే అర్థమవుతుంది.

గోడకి ఆనుకుని చదవద్దు. వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చుని చదవటం మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం: చదివే స్థలాన్ని వెరైటి కోసం మార్చవద్దు. పక్క మీద పడుకొని అస్సలెప్పుడూ చదవొద్దు. మరీ మార్పు కావాలనుకుంటే మేడ పైకి వెళ్ళి గానీ, బాల్కనీలో గానీ కూర్చుని చదువుకోండి.

చదువుతున్న సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే చదువు బోరు కొట్టి, ఆకలేసినట్టు అనిపిస్తుంది. వంటింట్లోకి వెళ్లి జంతికలో, చేగోడీలో నోట్లో వేసుకొని రావాలనిపిస్తుంది. నిజానికి ఇది ఆకలి కాదు. వైరస్‌లాంటి 'యావ'. అది అక్కడితో ఆగదు. వస్తూ వస్తూ పనిలో పనిగా హాల్లో టి.వీ కాసేపు చూసి, మధ్యలో ఛానెల్ మార్చి, తోబుట్టువుల్తో గొడవ పెట్టుకుని, అమ్మతో చివాట్లు తిని... ఇలా చేస్తే చదువు అటకెక్కుతుంది. చదువు బోరు కొట్టినప్పుడు గదిలోనే పచార్లు చేయండి. ‘నడవటంకన్నా చదవటమే బావుంది’ అని అనిపించినప్పుడు కూర్చొని చదవండి.

గది చీకటి చేసి, టేబిల్-లైట్ వెలుగులో చదవండి. మామూలు బల్బ్ కాకుండా ట్యూబ్ లైట్ ఉన్న టేబిల్ లైట్ అయితే మంచిది. గుమ్మం పక్కనా, కిటికీ ఎదురుగా కాకుండా గోడ వైపు తిరిగి చదువుకోండి. చుట్టూ చూస్తూ చదివితే గోడ మీద బల్లి, దగ్గరే తిరుగుతూన్న దోమా కనబడతాయి. దోమను బల్లి తింటుందా, తినదా అన్న ఆలోచనలో పడతారు. ఇంతలో చటుక్కున బల్లి దోమని పట్టుకుంటుంది. వెంటనే మీకు ‘మమ్మీ’ సినిమా గుర్తొస్తుంది. బల్లికీ, మమ్మీకీ సంబంధం ఏమిటా అని మీ అనుమానమా? మీరే ఆలోచించండి. దోమ మీదికి బల్లి నాలుక విసిరిన విధానం చూసి, రజినీకాంత్ నోట్లోకి సిగరెట్ విసరటం గుర్తొస్తుంది. రజినీకాంత్ గుర్తు రాగానే లకలక... దాంతో చంద్రముఖి... ఆ పై దెయ్యం... దెయ్యం గుర్తురాగానే రాoగోపాల్ వర్మ, వర్మ గుర్తు రాగానే మమ్మీ వరుసగా గుర్తొస్తాయి. అదీ బల్లికీ మమ్మీకి గల సంబంధం. పుస్తకం మీ దగ్గరే ఉంటుంది. మనసు ఎక్కడో ఉంటుంది. దాన్నే ఏకాగ్రత పోవటమoటారు.

మంచి ఆరోగ్యం, ప్రేమ, మీ స్కూల్లోనూ వీధిలోనూ కనీసం కొందరైనా గుర్తించేటంత కీర్తి, మంచి మంచి కలలు, జీవితం పట్ల ఉత్సాహం, జ్ఞానం... ఈ ఆరూ ఉండటమే గెలుపు. చిన్న వయసులోనే వీటిని తొందరగా సంపాదించటానికి ప్రయత్నం చెయ్యండి..

- యండమూరి వీరేంద్రనాథ్

Congratulations Barla Chandu for the tremendous results from our Bandaluppi High School 💐🎉🎊
06/06/2022

Congratulations Barla Chandu for the tremendous results from our Bandaluppi High School 💐🎉🎊

ఉత్తీర్ణులైన పదవతరగతి విద్యార్థులు అందరికీ అభినందనలు 🎉🎊ఇలానే భవిష్యత్తు లో ఎన్నో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్...
06/06/2022

ఉత్తీర్ణులైన పదవతరగతి విద్యార్థులు అందరికీ అభినందనలు 🎉🎊

ఇలానే భవిష్యత్తు లో ఎన్నో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నాం 👍👍

పదవతరగతి విద్యార్థులు అందరికీ ఈరోజు నుండి పరీక్షలు... అందరికీ ఆల్ ద బెస్ట్ విషెస్ 🎊🎉మీ భవిష్యత్ కి మొదటి మెట్టు సక్సెస్ ...
27/04/2022

పదవతరగతి విద్యార్థులు అందరికీ ఈరోజు నుండి పరీక్షలు... అందరికీ ఆల్ ద బెస్ట్ విషెస్ 🎊🎉

మీ భవిష్యత్ కి మొదటి మెట్టు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం.

13/02/2022

*:: 10వ తరగతి పరిక్షల షెడ్యూల్ ::*

02.05.2022 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 1 మరియు కంపోజిట్ కోర్స్
04.05.2022 : సెకండ్ లాంగ్వేజ్
05.05.2022 : ఇంగ్లీష్
07.05.2022 : మ్యాథమెటిక్స్
09.05.2022 : ఫిజికల్ సైన్సు
10.05.2022 : బయోలాజికల్ సైన్సు
11.05.2022 : సోషల్ స్టడీస్
12.05.2022 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 2 మరియు కంపోజిట్ కోర్స్
13.05.2022 : OSSC మెయిన్ లాంగ్వేజ్ ( సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్)

ఈరోజు మన బందలుప్పి లో వాతావరణం ❤️
21/11/2021

ఈరోజు మన బందలుప్పి లో వాతావరణం ❤️

Address

Bandaluppi
Parvathipuram
535527

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Bandaluppi High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bandaluppi High School:

Share