Telugu Desam Party: Pathapatnam

Telugu Desam Party: Pathapatnam Official Page of TDP Pathapatnam

02/09/2026

నిన్న కృష్ణమ్మ
నేడు గోదారమ్మ

రాష్ట్రంలో ప్రతీ ప్రాంతానికి నీటి భద్రత నా లక్ష్యం. ఆ లక్ష్య సాధన దిశగా మరో రెండడుగులు ముందుకు వేశాం.


02/09/2026

మనం అందరం కలిసికట్టుగా, పట్టుదలతో పనిచేస్తే.. ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా సులభంగా సాధించగలం.

02/09/2026

పోలవరం ఎడమ ప్రధాన కాలువకు నీటి విడుదల కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. స్విచ్ ఆన్ చేసి కాలువలోకి నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు గారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

02/09/2026

తరతరాల సమస్యకు పరిష్కారం..

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పర్యటనలో మత్స్యకారుల వద్దకు స్వయంగా వెళ్లిన సీఎం చంద్రబాబు గారు.. వారి సంక్షేమం, వేట సమయంలో ఎదురయ్యే భద్రతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గోదావరి తీరంలో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఏటిగట్టు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపి, తమ కుటుంబాలకు అండగా నిలిచిన చంద్రబాబు గారికి మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మా సమస్యను మా దగ్గరకు వచ్చి తెలుసుకుని.. పరిష్కారం చూపిన ప్రభుత్వం ఇదే అంటూ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
#పేదలసేవలో




Address

Pathapatnam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pathapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pathapatnam:

Shortcuts

Share