17/11/2025
ఎల్‌ఎన్ పేట మండలం కరకవలస గ్రామానికి చెందిన మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల టీడీపీ అధ్యక్షులు మెండ మోహన్ రావు గారు ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకున్న వెంటనే, వారి ఇంటికి వెళ్లి పరామర్శించాను. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఈ సందర్శనలో మా మండల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.