Naresh Pedireddi

Naresh Pedireddi Mgmt @ www.sridevigroup.com
John F.K International Awardee, Mahatma Awardee,Jatiya Yuva seva Awardee

04/09/2026

ఇస్రో మరో ఘన విజయం.. నింగిలోకి

శ్రీహరికోట నుంచి తెల్లవారుజామున 2:55 గంటలకు GSLV-F17 ప్రయోగం విజయవంతమైంది. ఇది GSLV సిరీస్‌లో 19వ ప్రయోగం.

ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల్లో EOS-05 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. 🚀

మాతృత్వం కార్యక్రమానికి కుర్చీలు అందించిన V.B.ప్రేత్విరాజ్ గారు: కేరళ రాష్ట్రానికి చెందిన కీ:శే వడకుంపురం సత్యబామ గారి జ...
03/09/2026

మాతృత్వం కార్యక్రమానికి కుర్చీలు అందించిన V.B.ప్రేత్విరాజ్ గారు:

కేరళ రాష్ట్రానికి చెందిన కీ:శే వడకుంపురం సత్యబామ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వడకుంపురం ఛారిటబుల్ స్పోర్ట్స్ అకాడమి అధినేత మరియు ప్రస్తుతం పెద్దాపురంలో నివసిస్తున్న V.B.ప్రేత్విరాజ్ గారు మాతృత్వం కార్యక్రమానికి 12 కుర్చీలు బహుమతిగా ఇచ్చారు

Thank You Sir 🤝

-మన పెద్దాపురం TeaM-

Mana Peddapuram Group Digital Live Accounting System✍️మాతృత్వం కార్యక్రమం యొక్క దాతల పేర్లు మరియు ఖర్చులకు సంబంధించిన వి...
03/09/2026

Mana Peddapuram Group Digital Live Accounting System✍️

మాతృత్వం కార్యక్రమం యొక్క దాతల పేర్లు మరియు ఖర్చులకు సంబంధించిన వివరాలను మన పెద్దాపురం గ్రూప్ డిజిటల్ లైవ్ అకౌంటింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.

క్రింద ఉన్న QR కోడ్ ను మీ ఫోన్ లో స్కాన్ చేస్తే, ప్రతి వారం అకౌంట్ వివరాలను గూగుల్ షీట్ లో లైవ్ లో చూడవచ్చు.

-మన పెద్దాపురం TeaM-

03/09/2026

A Meal of Love, For Two Hearts🫄🏼

125 weeks. 25,000+ mothers served. And we have just begun

This is not just a food program. This is our way of saying to a mother: _*"We care for you and your baby."_

02/09/2026

A Meal of Love, For Two Hearts. 🫄🏼

Free Healthy Meals for Pregnant Mothers - Peddapuram

What if hunger becomes a barrier to motherhood?

In Peddapuram Government Hospital, every week 150 pregnant women come for their monthly check-up. They take an OP slip, wait for hours, get blood tests done, and by the time they leave, it's late afternoon. They are tired, exhausted, and the baby inside is hungry.

To solve this silent pain, Mana Peddapuram Group, an Andhra Pradesh based NGO, started a simple yet powerful mission.

We prepare fresh, nutritious, home-style food in our own dedicated hygienic kitchen and serve it with love to every pregnant woman who comes to the hospital.

No forms. No questions. Just a hot, healthy meal served with dignity.

This journey started 2.5 years ago with the support of our generous donors. Today, we proudly celebrated our 125th Week. For 124 weeks, without a single break, this service has continued.

This is not just a food program. This is our way of saying to a mother: _"We care for you and your baby."_

Our dream is to see this not just in Peddapuram, but in every government hospital. A universal model where no pregnant woman has to go home hungry.

125 weeks. 25,000+ mothers served. And we have just begun.

On the occasion of our beloved Deputy CM of AP Shri Pawan Kalyan's birthday, the 125th week of our Mathruthvam program was celebrated in a grand way with the support of JanaSainiks.

JanaSena Party

The Better India

Happy Serve - 125th Week రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, మన పెద్దాపురం ...
02/09/2026

Happy Serve - 125th Week

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 125వ వారం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం బంగారమ్మ గుడి వీధి జనసేన కార్యకర్తలు గొంతిన శ్రీను మరియు ఏడాకుల దుర్గాప్రసాద్ గార్ల సహాయ సహకారాలతో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యం కోసం వచ్చే 150 మంది గర్భిణీలకు మరియు 150 మంది కేర్ టేకర్స్‌కు 15 రకాల రుచికరమైన పౌష్టికాహార భోజనాలను ఉచితంగా అందించాము🤰🏻🥣💖

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన పెద్దాపురం గ్రూప్ టీమ్‌కు మరియు వీక్లీ డోనర్ , రెగ్యులర్ డోనర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు!

125వ వారం పురస్కరించుకుని ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన తల్లీబిడ్డ ఆర్ట్ (రంగవల్లి) అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

#మాతృత్వం #పెద్దాపురం

-మన పెద్దాపురం TeaM-

మన పెద్దాపురం మాతృత్వం కార్యక్రమం 124 వారాలు పూర్తిచేసుకుని నేడు 125 వ వారం జరుపుకోనుంది.. ఇప్పటివరకు మీ అందరి సపోర్ట్ త...
02/09/2026

మన పెద్దాపురం మాతృత్వం కార్యక్రమం 124 వారాలు పూర్తిచేసుకుని నేడు 125 వ వారం జరుపుకోనుంది.. ఇప్పటివరకు మీ అందరి సపోర్ట్ తో 25వేల మంది గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించగలిగాము..

ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు 🙏

-మన పెద్దాపురం TeaM-

Art by : Korukonda Prasanth

31/08/2026

60 గంటలపాటు మృత్యువుతో పోరాడి గెలిచిన 6 ఏళ్ల చిన్నారి !!

శిథిలాల కింద దాదాపు 60 గంటల పాటు కూరుకుపోయిన 6 ఏళ్ల మనీషా ప్రాణాలతో బయటపడింది. రసువాలో శిథిలాల కింద నుంచి చిన్నగా ఏడుపు వినిపించడంతో రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.

వెంటనే శిథిలాలను తవ్వి చిన్నారిని బయటకు తీశారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

28/08/2026

ఈ ఇల్లు సేఫ్ గా ఉందో లేదో చూడాలంటే.. ఈ వీడియో చివరిదాకా చూస్తేనే తెలుస్తుంది

నేను నీకు రక్షగా ఉంటాను, అని చెప్పే.. ఏ బంధానికైనా రక్షాబంధన్  శుభాకాంక్షలు 🇮🇳
28/08/2026

నేను నీకు రక్షగా ఉంటాను, అని చెప్పే.. ఏ బంధానికైనా రక్షాబంధన్ శుభాకాంక్షలు 🇮🇳

Address

Peddapuram Town

Alerts

Be the first to know and let us send you an email when Naresh Pedireddi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naresh Pedireddi:

Shortcuts

Share

Category