01/11/2024
క్రిస్మస్ కార్యక్రమం ఈ భూమ్మీద నెరవేరడానికి దేవుడు, పరిశుద్ధాత్మ, ప్రభువు, మరియా, యోసేపు, దేవదూతలు, గొర్రెల కాపరులు మొ వారు ఏవిధంగా వారి బాధ్యతలు నెరవేర్చారు . ఏవిధంగా క్రిస్మస్ సువార్తను ప్రకటించారు మొ విషయాలు వివరంగా చెప్పాలి . లోకానికి క్రిస్మస్ సువార్తను ప్రకటించడానికి నీ బాధ్యత ఎంత వుంది, ఎంత నెరవేర్చావ్. నువ్వు, నీకుటుంబం, నీ సంఘం ఈ క్రిస్మస్ సువార్తను ఎంతవరకు ప్రకటించారు, రాబోయే రోజుల్లో ఎలా చేయాలనుకుంటున్నారు . … అసలు క్రిస్మస్ ఎందుకు, ఎవరికోసం మొ విషయాలకు సరి ఐన వివరణ ఇవ్వాలి. అన్ని మతాలలో క్రీస్తు జన్మగురించి వ్రాయబడింది. అవసరమైతే చెప్పొచ్చు