Telugu Desam Party: Pendurthi

Telugu Desam Party: Pendurthi Official Page of TDP Pendurthi

03/09/2026

మన సీఎం చంద్రబాబు గారి సంకల్పం ముందు అసాధ్యం కూడా సుసాధ్యమే.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

03/09/2026

గతంలో గొడ్డలి పార్టీ డమ్మీ గేట్లు, వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్లు ఇచ్చామంటూ ప్రజలను మోసం చేసింది. కానీ నేడు మన సీఎం చంద్రబాబు గారు కృష్ణా, గోదావరి నదుల నుంచి నేరుగా జలాలను తీసుకొచ్చి సాగునీరు, తాగునీరు అందిస్తున్నారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

పోలవరం ఎడమ ప్రధాన కాలువకు నీటి విడుదల కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. స్విచ్ ఆన్ చేసి కాలువలోకి నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు గారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

అంగన్‌వాడీ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కేవలం విద్యను అందించడం కాకుండా విలువలు, నైతికతతో కూడిన విద్య అందించాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నాపై ఉంది. - మంత్రి నారా లోకేష్

01/09/2026

విద్య, వైద్యం సమాజ మార్పునకు మూలస్తంభాలు.. కరోనా వంటి క్లిష్ట సమయాల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్యుల త్యాగాలను మనస్ఫూర్తిగా కొనియాడుతూ.. మీకు మా ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను

01/09/2026

సమాజంలో అసమానతలు తొలిగి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి మెరుగైన జీవన ప్రమాణాలతో నిలబడాలనేదే మా ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం
#పేదలసేవలో




01/09/2026

30 ఏళ్ల కలను సాకారం చేసిన ఆ క్షణంలో కృష్ణమ్మ జలాలకు తలవంచిన నాయకుడు..



01/09/2026

వెలిగొండ ప్రాజెక్టు కు భూములు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాను..



Address

Pendurthi
Pendurti

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pendurthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pendurthi:

Shortcuts

Share