G Naresh Kumar Yadav

G Naresh Kumar Yadav No Man Is above Institution✌️✌️

01/09/2026
01/09/2026

వెలిగొండను పూర్తి చేసి మాకు అందించిన మీరే మా దేవుడు

30/08/2026

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఆగస్టు 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తారు. WaterResources August31

30/08/2026

సాహసం, సేవ, సంకల్పానికి ప్రతీకగా నిలిచిన ధీరుడు.. ప్రజల సమస్యలకే తన జీవితం అంకితం చేసిన నాయకుడు పరిటాల రవి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి...




🦁

30/08/2026

నీ సవాల్ స్వీకరిస్తున్నా,లొకేషన్ ఫిక్స్ చేయి🔥🔥డిఎస్సీ మీద నీతో చర్చకు నేను సిద్ధం💪💪....

28/08/2026

ఆయన వస్తున్నాడంటే ఢిల్లీ సైతం గులాం కొట్టాల్సిందే!
CBN మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌!



28/08/2026

గోరంట్ల మండలం, చెట్లమొరంపల్లి ప్రజల 50 ఏళ్ల రోడ్డు కష్టాలకు మంత్రి సవితమ్మ గారు శాశ్వత పరిష్కారం చూపారు. మాట నిలబెట్టుకున్న నైజం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కమ్మలవాండ్లపల్లి మెయిన్ రోడ్డు నుండి 4 కి.మీ బీటీ రోడ్డు నిర్మాణానికి ₹2.5 కోట్లతో భూమిపూజ చేశారు. తమ గ్రామానికి తారు రోడ్డు అందిస్తున్న మంత్రి సవితమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ "అభివృద్ధి అంటే సవితమ్మ... సవితమ్మ అంటే అభివృద్ధి" అంటూ చెట్ల మొరంపల్లి ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.






28/08/2026

బళ్లారి తెలుగు ప్రజల ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి.








27/08/2026

నిన్న మాట ఇచ్చారు..

నేడు నెరవేర్చారు...



Address

Penukonda

Website

Alerts

Be the first to know and let us send you an email when G Naresh Kumar Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category