EC Harish

EC Harish తెలుగు యువత హిందూపురం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెనుకొండ

సోదరసోదరీమణుల పవిత్ర బంధం కలకాలం బలంగా కొనసాగాలని కోరుకుంటూ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
28/08/2026

సోదరసోదరీమణుల పవిత్ర బంధం కలకాలం బలంగా కొనసాగాలని కోరుకుంటూ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

25/08/2026
24/08/2026
21/08/2026
శ్రీ వరలక్ష్మీ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, అందరి జీవితాల్లో సంతోషం వెల్లివి...
21/08/2026

శ్రీ వరలక్ష్మీ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. శుభ వరలక్ష్మీ వ్రతం! 🌺

15/08/2026

పెనుకొండ నియోజకవర్గం  *శాసనసభ్యులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ గారి* ఆదేశాల మేరకు రొద్దం మండలం రొద్దం గ్రా...
30/07/2026

పెనుకొండ నియోజకవర్గం *శాసనసభ్యులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ గారి* ఆదేశాల మేరకు రొద్దం మండలం రొద్దం గ్రామపంచాయతీ పెద్దగువలపల్లి గ్రామం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు* చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో *మంత్రివర్యులు సవితమ్మ గారు* చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC సభ్యులు E. చిన్నప్పయ్య గారు,మాజీ యార్డ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి గారు, హిందూపురం పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షులు E.C హరీష్ గారు,క్లస్టర్ ఇంచార్జి సిద్దన్న , మాజీ డీలర్ అనిల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Address

Penukonda

Website

Alerts

Be the first to know and let us send you an email when EC Harish posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share