ITDP Roddam

ITDP Roddam Official Account Telugu Desam party Social Media - ITDP Roddam

నాగదేవతల చల్లని చూపు ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు..!
25/10/2025

నాగదేవతల చల్లని చూపు ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు..!



24/07/2025

సుపరిపాలనలో తొలి అడుగు.. ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా అడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం..!
#సుపరిపాలనలోతొలిఅడుగు #ఇంటింటికీసుపరిపాలన

ఆత్మీయ సోదరుడు, యువ నాయకుడు సత్యసాయి జిల్లా ఐ టీడీపీ అధ్యక్షులు Ramanjaneyulu K  రామాంజనేయులు అన్న గారికి హృదయ పూర్వక జన...
15/07/2025

ఆత్మీయ సోదరుడు, యువ నాయకుడు సత్యసాయి జిల్లా ఐ టీడీపీ అధ్యక్షులు Ramanjaneyulu K రామాంజనేయులు అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐
మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఆర్థికంగా మరెన్నో విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

పెనుకొండ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలప్రదాత మంత్రి సవితమ్మకు జన నీరాజనాలు • పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా...
07/04/2025

పెనుకొండ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలప్రదాత మంత్రి సవితమ్మకు
జన నీరాజనాలు

• పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు తాగునీటి కోసం బోరెవెల్స్ వేయిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారు

• ఏప్రిల్ 6, ఆదివారం నాడు వెంకటగిరిపాళ్యం, నల్లూరు, దుద్దేబండ గ్రామాల్లో వేయించిన బోర్వెల్స్లో నీళ్లు పుష్కలంగా పడడంతో మంత్రి సవితమ్మ గారికి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు





Address

Penukonda
PENUKONDA

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Roddam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share