Its My Penumur

Its My Penumur This page is exclusively created for friends from Penumur. Here we can share all updates about our Penumur. And also to give fun, info n etc.

14/12/2025
జిడి నెల్లూరు నియోజకవర్గం  పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  శ్రీ నా...
31/08/2023

జిడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి "యువగళం" పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా నిర్వహించినటువంటి పాదయాత్రలో జీడీ నెల్లూరు నియోజకవర్గ బాధ్యులు శ్రీ డా. వి ఎం థామస్ గారు పరిశీలకులు శ్రీ మబ్బు దేవ నారాయణ రెడ్డి గారు మరియు ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని యువ గళం సంఘీభావ పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది.

🙏🏻ఈ ఫోటో లో కనపడుతున్న "వినికిడి మెషీన్" (Hearing Electronic Device) 17-1-2023 మంగళ వారం రోజున పులిగుండు తిరునాళ్ల వద్ద ...
19/01/2023

🙏🏻

ఈ ఫోటో లో కనపడుతున్న "వినికిడి మెషీన్" (Hearing Electronic Device)
17-1-2023 మంగళ వారం రోజున పులిగుండు తిరునాళ్ల వద్ద ఎక్కడో పడిపోయింది. అది మా పాప వినికిడి కోసం ప్రత్యేకంగా చేయించబడ్డ మెషిన్ , మీలో ఎవరికైన , మీ వాళ్ళకైనా దొరికి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. ఆ మెషిన్ ఇచ్చిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును. దయచేసి పెనుమూరు చుట్టుపక్కల ఊర్లు, మండలాలలో ఉన్న అన్ని Whatsapp గ్రూప్స్ లకు ఈ Msg షేర్ చేయగలరని మనవి🙏🏻.

Contact Details
V Sekhar Reddy
పులిగుండు దేవస్థానం పూజారి
+91 90529 94719

Address

Penumur
517126

Website

Alerts

Be the first to know and let us send you an email when Its My Penumur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share