palnadu_tdp

palnadu_tdp మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే వరుకు మా ఈ పోరాటం ఆగదు

ఇది కదరా నాయకుడి అండగా ఉండాలి అనే  పోరాటం అంటే ... హ్యాట్సాఫ్ తల్లి 🙏
09/09/2023

ఇది కదరా నాయకుడి అండగా ఉండాలి అనే పోరాటం అంటే ... హ్యాట్సాఫ్ తల్లి 🙏


ఎన్టీఆర్ 100రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి దౌప్రది ముర్ము గారు.... జోహార్ ఎన్టీఆర్🙏🙏...
28/08/2023

ఎన్టీఆర్ 100రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి దౌప్రది ముర్ము గారు.... జోహార్ ఎన్టీఆర్🙏🙏...

తెలుగుజాతికి గర్వకారణం అన్న నందమూరి తారక రామారావు గారు.🤩Proudest Moment For Telugu..జోహార్ ఎన్టీఆర్.🙏
28/08/2023

తెలుగుజాతికి గర్వకారణం అన్న నందమూరి తారక రామారావు గారు.🤩

Proudest Moment For Telugu..

జోహార్ ఎన్టీఆర్.🙏



మాములుగా ఉండదు పిడుగురాళ్ల లో ఇది DJ కాదురా PJ పల్నాడు జాతర✌️🔥పండగ మొదలు🥁✊  ఆగస్టు 8🎯Yarapathineni SrinivasaraoNara Loke...
06/08/2023

మాములుగా ఉండదు పిడుగురాళ్ల లో
ఇది DJ కాదురా PJ పల్నాడు జాతర✌️🔥

పండగ మొదలు🥁✊ ఆగస్టు 8🎯
Yarapathineni Srinivasarao
Nara Lokesh


సత్తెనపల్లి ఇంచార్జి నియామకంతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సత్తెనపల్లి న...
31/05/2023

సత్తెనపల్లి ఇంచార్జి నియామకం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ గారిని నియమించడమైనది.

(కింజరాపు అచ్చెన్నాయుడు) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు1) Rich To Poor1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం 2. ఐదేళ్ళలో పేదల...
28/05/2023

మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు

1) Rich To Poor

1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
2. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
-----------------------
2) బీసీలకు రక్షణ చట్టం

బీసీలకు రక్షణ చట్టం తెచ్చి... వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ.
---------------------
3) ఇంటింటికీ నీరు

చంద్రబాబుగారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే "ఇంటింటికీ మంచి నీరు" పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం.
---------------------
4) అన్నదాత
ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
----------------
5) మహాశక్తి

1.ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. 'తల్లికి వందనం' పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

3."దీపం" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

4."ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.
---------------------
6) యువగళం

1. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
2. ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు 2500 రూపాయలను ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

తగ్గేదెలే 🔥
28/05/2023

తగ్గేదెలే 🔥

అశేష జనవాహినితో నిండిన మహానాడు ప్రాంగణం💛🔥
28/05/2023

అశేష జనవాహినితో నిండిన మహానాడు ప్రాంగణం💛🔥


టీడీపీ మొదటిసారి గెలిపించినప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చిన కార్టూన్అన్నగారు ✌️🚲             #
22/03/2022

టీడీపీ మొదటిసారి గెలిపించినప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చిన కార్టూన్

అన్నగారు ✌️🚲

#

       #కోడెలనారా
24/01/2022

#కోడెలనారా

ఈ రోజు లోకేష్ గారితో సమావేశం ఐన డాక్టర్ కోడెల శివరామ్ గారు. యువచరిత్ర కి తొలి అడుగు పడింది...    #కోడెలనారా
07/01/2022

ఈ రోజు లోకేష్ గారితో సమావేశం ఐన డాక్టర్ కోడెల శివరామ్ గారు. యువచరిత్ర కి తొలి అడుగు పడింది... #కోడెలనారా

14/12/2021



Address

Piduguralla

Website

Alerts

Be the first to know and let us send you an email when palnadu_tdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share