03/09/2026
ఎంతో ఉత్సాహంతో, అభిమానంతో, జనసేన సిద్ధాంతాల పట్ల అచంచలమైన నిబద్ధతతో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులకు , జనసైనికులకు , యువతకు , అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీరు చూపించిన అభిమానం, మీ సమయం ఎంతో విలువైనవి.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధన కోసం మనమంతా ఐక్యంగా ముందుకు సాగుదాం.
జై జనసేన.. జై కొట్టు
మురాలశెట్టి సునీల్ కుమార్ గారు
గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్
జలవనరుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , 95153 66262