వంగా గీత ఫాలోవర్స్

వంగా గీత ఫాలోవర్స్ pithapuram

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు,కొత్త అవకాశాలు,సరికొత్త ఆనందాలతో మీ జీవితం ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్...
31/12/2025

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు,కొత్త అవకాశాలు,సరికొత్త ఆనందాలతో మీ జీవితం ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ..🙏💐
మీ.. శ్రీమతి *వంగా గీతావిశ్వనాధ్*

29/06/2025

వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం💥💥💥"రీకాలింగ్ బాబు మ్యానిఫెస్టో" ప...
25/06/2025

వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం💥💥💥

"రీకాలింగ్ బాబు మ్యానిఫెస్టో" పేరుతో ఇంటింటికి కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ నిర్ణయం

చంద్రబాబు మ్యానిఫెస్టోలోని పథకాలు అందాయా..? అని ప్రజలను అడగాలని వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశం...ఈ కార్యక్రమం లో పిఠాపురం నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జ్ మన గీతమ్మ గారు...
✊జై... జగనన్న 💙🤍💚జై.. గీతమ్మ ✊
YS Jagan Mohan Reddy

25/6/2025 తాడేపల్లి ఈ రోజు తాడేపల్లి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగు శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్...
25/06/2025

25/6/2025 తాడేపల్లి
ఈ రోజు తాడేపల్లి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగు శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశములో శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు

02/06/2025
12/03/2025

ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు యువత పోరు కార్యక్రమం లో పాల్గొన్న కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడి శెట్టి రాజ గారు. మరియు ద్వారాంపూడి చంద్రశేఖర్ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారు, ఎమ్ ఎల్ సి ఆనంత బాబు గారు , మరియు మాజీ ఎంపీ మరియు పిఠాపురం వైసార్సీపీ ఇంచార్జి శ్రీమతీ వంగా గీత విశ్వనాధ్ గారు కాకినాడ జిల్లా నాయకులు పట్టణ మరియు మండల నాయకులు, కన్సలర్ లు సోషల్ మీడియా సభ్యులూ కార్యకర్తలు వైసార్సీపీ అభిమానులు #విద్యార్థులు

12/03/2025

Address

గొల్లప్రోలు
Pithapuram
533445

Website

Alerts

Be the first to know and let us send you an email when వంగా గీత ఫాలోవర్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share