Maa Nammakam Nuvve Jagan 2.0

Maa Nammakam Nuvve Jagan 2.0 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maa Nammakam Nuvve Jagan 2.0, Political organisation, Pithapuram.

18/03/2026
11/02/2026

𝐇𝐚𝐩𝐩𝐲 𝐏𝐫𝐨𝐦𝐢𝐬𝐞 𝐃𝐚𝐲 😁😁😁
*వినేవాడు ఉంటే వీధుల్లోనుండి విమనాలు ✈️ వెళ్ళిపోతాయి అని చెప్తారు మన బాబు గారు*

22/01/2026

నేను చేసిన పనికీ ఆయన క్రెడిట్ కోసం తాపత్రయం
చంద్రబాబుకు కొడుకు వయసున్న నాతోనే పోటీ కుదరడం లేదు…జగనన్న మాస్ ర్యాగింగ్ 💥💥💥🔥🔥🔥💯❤️
జై జగన్ జై జై జగన్ ✊✊✊❤️
⚔️
🇱🇸

15/01/2026







*సిరుల పంటలు ఇంటికి చేరే వేళ లో గిళ్లలో సంక్రాంతి లక్ష్మి అడుగుపెట్టే వేళ 🌾☀️**రైతు కష్టానికి ఫలితం దక్కాలని ప్రతి ఇంటా ...
15/01/2026

*సిరుల పంటలు ఇంటికి చేరే వేళ లో గిళ్లలో సంక్రాంతి లక్ష్మి అడుగుపెట్టే వేళ 🌾☀️*

*రైతు కష్టానికి ఫలితం దక్కాలని ప్రతి ఇంటా పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకైన ఈ పెద్ద పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి*💐

*అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ*🙏
మీ శ్రీమతి...*వంగాగీతావిశ్వనాధ్*






*ఈ భోగి మనందరి జీవితాల్లో కొత్త* *వెలుగులు నింపాలని కోరుకుంటూ* *అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు*💐      మీ.. శ్రీమతి *వంగ...
14/01/2026

*ఈ భోగి మనందరి జీవితాల్లో కొత్త* *వెలుగులు నింపాలని కోరుకుంటూ*
*అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు*💐

మీ.. శ్రీమతి *వంగా గీతావిశ్వనాధ్*

07/01/2026

*🚨 బ్రేకింగ్ న్యూస్*

*తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం(జనవరి 08, 2026) 11 గంటలకు జగనన్న కీలక ప్రెస్ మీట్*
కాకినాడ ఎంపీ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్

తేది 4/1/2026పిఠాపురం పట్టణం: ఈరోజు పిఠాపురం నియోజకవర్గం స్థానిక పిఠాపురం పట్టణంలో BBC( చర్చ్ ) ప్ర్రార్ధన మందిరంలో జరిగ...
04/01/2026

తేది 4/1/2026
పిఠాపురం పట్టణం:

ఈరోజు పిఠాపురం నియోజకవర్గం స్థానిక పిఠాపురం పట్టణంలో BBC( చర్చ్ ) ప్ర్రార్ధన మందిరంలో జరిగిన ఆరాధన కార్యక్రమంలొ పాల్గొన్న
పిఠాపురం నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జ్ #శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు 💐🙏
#వంగా

వంగా గీత విశ్వనాథ్ పిఠాపురం

తేది 4/1/2026పిఠాపురం పట్టణం :ఈరోజు స్థానిక పిఠాపురం పట్టణంలో రాక్ మినిస్ట్రీస్ ప్ర్రార్ధన మందిరం లొ జరిగిన ప్రత్యేక ప్ర...
04/01/2026

తేది 4/1/2026
పిఠాపురం పట్టణం :
ఈరోజు స్థానిక పిఠాపురం పట్టణంలో
రాక్ మినిస్ట్రీస్ ప్ర్రార్ధన మందిరం లొ
జరిగిన ప్రత్యేక ప్రార్థనలొ పాల్గొన్న
పిఠాపురం నియోజకవర్గ
వైస్సార్సీపీ ఇంచార్జ్ #శ్రీమతి వంగా గీతా విశ్వనాధ్ గారు 💐🙏

వంగా గీత విశ్వనాథ్ పిఠాపురం
కాకినాడ ఎంపీ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్

Address

Pithapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Nammakam Nuvve Jagan 2.0 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share