TNSF ELURU

TNSF ELURU TNSF ELURU DISTRICT
సమాజమే దేవాలయం -ప్రజలే దేవుళ్ళు

25/08/2026

కర్ణాటకలోనూ మంత్రి లోకేష్ గారి క్రేజ్ మామూలుగా లేదు. జై లోకేష్ అన్నా.. అంటూ దద్దరిల్లాయి బళ్లారి వీధులు. బళ్లారి మండలం కుడితినిలో మంత్రి నారా లోకేష్ గారికి స్థానిక తెలుగు సంఘాలు ఘన స్వాగతం పలికాయి.


అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి సతీమ...
20/06/2026

అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి సతీమణి, హెరిటేజ్ సంస్థల అధినేత్రి NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..




Mahanadu Day 1తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పండుగ మహానాడు ఈసారి డిజిటల్ విధానం లో నిర్వహించిన నేపథ్యంలో కొయ్యలగూడెం మండలం ...
27/05/2026

Mahanadu Day 1

తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పండుగ మహానాడు ఈసారి డిజిటల్ విధానం లో నిర్వహించిన నేపథ్యంలో కొయ్యలగూడెం మండలం క్లస్టర్ 9 పరిధిలోని గ్రామాలకు కొయ్యలగూడెం పట్టణంలో క్లస్టర్ 8 పరిధిలోని గ్రామాలకు కన్నాపురం గ్రామంలో స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాకర్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బోరగం శ్రీనివాసులు , నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు కొయ్యలగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు కార్యకర్తలు తో కలిసి పాల్గొనడం జరిగింది..

Address

Polavaram
534467

Website

Alerts

Be the first to know and let us send you an email when TNSF ELURU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share