09/08/2025
ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు..
మన సంస్కృతి, సాంప్రదాయాలకు ఆదిరూపాలు, సమైక్య జీవనానికి, స్వశక్తికి ప్రతిరూపాలు ఈ దేశ మూలవాసులైన నా గిరిజన, ఆదివాసి సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు..
మీ కోయదొర ఫౌండేషన్... 🙏