JenaSena Ponnur

JenaSena Ponnur Jenasena Ponnur

23/09/2024
16/09/2024

ఇసుక రవాణా ఛార్జీల నియంత్రణపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం !

16/09/2024
16/09/2024

గ్రామసభ నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ

గౌ|| ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పంచాయతీ రాజ్ శాఖ

• ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో ప్రపంచ రికార్డు
• పంచాయతీరాజ్ శాఖ కు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు
• రికార్డు సర్టిఫికెట్ అందుకున్న పవన్ కళ్యాణ్ గారు

గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్




#हमारी_पंचायत_हमारा_साधिकार
.cmo

04/09/2024

వరద బాధితులకు అండగా 6 కోట్ల భారీ విరాళం ప్రకటించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

🔸 అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి చొప్పున 2 కోట్ల విరాళం
🔸వరదల వల్ల నష్టపోయిన 400 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం 4 కోట్ల విరాళం

29/08/2024

గౌ|| రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA శ్రీ Pawan Kalyan గారి ఆదేశాలతో పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతికా దేవీ ఆశీసులతో ఆడపడుచులకు 12 వేల చీరల పంపిణీ

🔸ప్రతీ శ్రావణ మాసం ఒక శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో ఆడపడుచులకు స్థానిక MLA ఆధ్వర్యంలో పసుపు - కుంకుమ, చీరలు అందించడం ఆనవాయితీ

🔸ఈ సంవత్సరం నుండి స్థానిక MLA హోదాలో ఆనవాయితీని కొనగించనున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

🔸మొత్తం 12 వేల చీరలు, పసుపు - కుంకుమ పంపించిన పవన్ కళ్యాణ్ గారు

🔸భక్తులకు పంపిణీ చేయగా మిగిలిన చీరలను సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజున పంపిణీ

తేదీ: 30-08-2024

28/08/2024

రాయలసీమకు తరలివస్తున్న భారీ పెట్టుబడులు..

5 ఏళ్లుగా రాయలసీమను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రతనాలసీమగా మార్చేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం.

Address

Ponnur
522124

Alerts

Be the first to know and let us send you an email when JenaSena Ponnur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share