TDP Vempalli

TDP Vempalli సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు
అభివృద్ధి-సంక్షేమం
ఆత్మ గౌరవం

02/09/2026

15/08/2026

క్రమశిక్షణ లేని ఉపాధ్యాయులు పిల్లలకు ఏం పాఠాలు చెప్పుతారు.మీ లాగే 16,347 ఉపాధ్యాయులు డీఎస్సీ -2025 కోసం ఎంతో కష్టపడి చదివి విజయం సాధించారు.వారిని అవమానపరచవద్దు.




11/08/2026
11/08/2026

వైసీపీ రాజకీయాలకు విద్యార్థులు పావులు కాదు.. వాళ్లు రేపటి దేశ భవిష్యత్తు! — బీటెక్ రవి


#

ప్రజాపాలన - అభివృద్ధి - సంక్షేమమే లక్ష్యం!డోర్ టు డోర్ షెడ్యూల్ జూలై 28 2026, మంగళవారం ఉదయం 9 గంటల కు వేంపల్లి పట్టణం రా...
27/07/2026

ప్రజాపాలన - అభివృద్ధి - సంక్షేమమే లక్ష్యం!
డోర్ టు డోర్ షెడ్యూల్
జూలై 28 2026, మంగళవారం ఉదయం 9 గంటల కు
వేంపల్లి పట్టణం రాజీవ్ నగర్ కాలనీ
ప్రజల వద్దకు ప్రభుత్వం!
ప్రతి ఇంటికి సంక్షేమం!!!

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి.

ప్రతి కుటుంబాన్ని కలసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను వివరించి,ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందాం.

వేంపల్లి తెలుగుదేశం పార్టీ

Address

Pulivendla
516329

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Vempalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share