Ajjaguttu Raghunath Reddy

Ajjaguttu Raghunath Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ajjaguttu Raghunath Reddy, Political Party, simhadripuram TDP office, Pulivendla.

11/12/2025

*అసత్యాలు రాస్తే ఖబడ్దార్.. లీగల్ చర్యలు తప్పవు!*
​- *వెంపల్లె టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి వార్నింగ్*


వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అసత్య వార్తలు రాస్తే సహించేది లేదని, అలాంటి వారిపై చట్టపరంగా (లీగల్) కఠిన చర్యలు తీసుకుంటామని వెంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తనపై జరుగుతున్న విషప్రచారాన్ని, భూకబ్జా ఆరోపణలను ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.

​ఈ సందర్భంగా రఘునాథరెడ్డి గారు మాట్లాడుతూ.. "నేను ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు. మాది వ్యవసాయ కుటుంబం. రైతు బిడ్డగా వ్యవసాయం చేసుకుంటూ, మరోవైపు ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప.. అక్రమార్జన కోసం కాదు. నేను పంచాయితీలు చేసి డబ్బులు సంపాదిస్తున్నానని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నాకు ఎలాంటి ఫ్యాక్టరీలు గానీ, బినామీలు గానీ లేవు" అని స్పష్టం చేశారు.

​పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వరుస చేరికలను చూసి ఓర్వలేకే, కొందరు గిట్టనివారు తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇకపై వాస్తవాలు తెలుసుకోకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్యాలు రాస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

వేంపల్లి మండల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పునః ప్రారంభమైన వేంపల్లి పట్టణ మెయిన్ రోడ్ లోని సీసీ రోడ్ల నిర్మాణాలను ప...
16/10/2025

వేంపల్లి మండల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పునః ప్రారంభమైన వేంపల్లి పట్టణ మెయిన్ రోడ్ లోని సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన వేంపల్లి మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి గారు.

మీ దీవెనలే మాకు ఆశీస్సులు.. మీ రఘునాథ్ రెడ్డి
24/07/2025

మీ దీవెనలే మాకు ఆశీస్సులు..

మీ రఘునాథ్ రెడ్డి

మహానాడు ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహా పండుగను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎన...
27/05/2025

మహానాడు ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహా పండుగను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మహానాడు ప్రాంగణంలో టీడీపీ జెండా ఎగురవేశారు..




*పులివెందుల : నిన్న రాత్రి పులివెందుల RTO  కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బలపనూరు గ్రామానికి చెందిన టీడీపి కార్య...
14/02/2025

*పులివెందుల : నిన్న రాత్రి పులివెందుల RTO కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బలపనూరు గ్రామానికి చెందిన టీడీపి కార్యకర్త నాగేంద్ర గారు చనిపోవడం జరిగింది ఈదుర్ఘటనను తెలుసుకొని ఈరోజు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో నాగేంద్ర గారి మృతదేహానికిసంతాపం తెలియజేసి వారి కుటంబానికి ప్రగడసానుభూతిని తెలియజేసిన వెంపల్లె మండల టీడీపీ పరిశీలకుడు అజ్జగుట్టు రఘునాథరెడ్డి గారు.*

ఈ రోజు పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలతో మరియు పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ మా రెడ...
10/02/2025

ఈ రోజు పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలతో మరియు పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తో క కలసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి మీకు ఎల్లప్పుడూ ఋణపడిఉంటాను

తొండూరు మండలం పాలూరు గ్రామంలోని టిడిపి ఎస్సీ సెల్ యువ నాయకుడు కొమ్మల శ్రీకాంత్ గౌతమీల వివాహ వేడుకల్లో గౌరవనీయులు పెద్దలు...
07/02/2025

తొండూరు మండలం పాలూరు గ్రామంలోని టిడిపి ఎస్సీ సెల్ యువ నాయకుడు కొమ్మల శ్రీకాంత్ గౌతమీల వివాహ వేడుకల్లో గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు వేంపల్లి మండల ఇన్చార్జివర్యులు అయినటువంటి అజ్జుగుట్టు శ్రీ రఘునాథ్ రెడ్డి గారు ఈరోజు నూతన వధూవరులను పులివెందులలోని పాల్ రెడ్డి కళ్యాణమండపంలో ఆశీర్వదించారు

07/02/2025
*అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మినుము,శనగ రైతులను ఆదుకుంటాం వేంపల్లె మండల పరిశీలకుడు టీడీపీ సీనియర్ నేత అజ్జగుట్టు రఘునా...
09/12/2024

*అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మినుము,శనగ రైతులను ఆదుకుంటాం వేంపల్లె మండల పరిశీలకుడు టీడీపీ సీనియర్ నేత అజ్జగుట్టు రఘునాథరెడ్డి*

ఈ రోజు వేంపల్లె మండలంలో పలు గ్రామాల్లో అగ్రికల్చర్ AD ప్రభాకర్ రెడ్డి, తదితర వ్యవసాయ అధికారులతో,NDA కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. పాత ఇన్సూరెన్స్ విధానంలో లోప భూయిష్ఠంగా ఉన్న తప్పులను సరిదిద్దుతాం.రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునేందుకు ఇబ్బందులు లేకుండా తొలిగిస్తాం .ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడుతూ పంట నష్టపరిహారంను పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బిటెక్ రవి) గారి ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎం చంద్రబాబు గారికి నివేదిక ఇచ్చి పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామనిభరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ AD ,NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
08/09/2024

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Address

Simhadripuram TDP Office
Pulivendla

Telephone

+919908020925

Website

Alerts

Be the first to know and let us send you an email when Ajjaguttu Raghunath Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share