11/02/2025
నిన్నటి రోజున నా పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జన్మదినం సందర్భంగా వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నాకు కొండంత బలం. ప్రజలకు చేయూతనిచ్చే స్పూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇట్లు,
మీ
**మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బిటెక్ రవి)*
*పులివెందుల టీడీపీ ఇంచార్జ్**