YSRCP Punganur Constituency

YSRCP Punganur Constituency Official Page of Punganur Ysrcp

13/12/2024

తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోయిందని అల్లు అర్జున్‌ నీ అరెస్ట్ చేశారు.

మరి గోదానవరి పుష్కరాల్లో 29 మంది మృతికి,
కందుకూరు TDP మీటింగులో 8 మంది మృతికి
గుంటూరులో TDP సభలో 3 మహిళలు మృతికి కారణమైన చంద్రబాబుని ఎన్నిసార్లు అరెస్టు చేయాలో????

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి         తెలుగుదేశం గుండాలు రెచ్చిపోయి ఒక యం.పి మీద, మ...
21/10/2024

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి
తెలుగుదేశం గుండాలు రెచ్చిపోయి ఒక యం.పి మీద, మాజీ యం.పి ఇంటి పై దాడులు చేస్తే
వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుపాలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ను సౌత్ బీహార్ గా మార్చేశారు
తెలుగుదేశం పార్టీ వారు పెట్టిన అక్రమ కేసు పై అరెస్ట్ లు చేసిన పోలీసులు
ఒక దళిత మాజీ యం.పి తన ఇంటిపై ,దాడి చేసి కారును సైతం తగులబెట్టిన అరాచక శక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం ఏరకంగా పనిచేస్తోందో తెలుగుదేశం పార్టీకి ఎంత అనుకూలంగా ఉందొ తెలియచేస్తుంది


పుంగనూరు లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు
11/10/2024

పుంగనూరు లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు

కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంతో కాలయాపన చేస్తున్న చంద్రబాబు.. శాంతి భద్రతలను పూర్తిగా గాలికి వదిలేశాడు. దాంతో రాష్ట్రం...
05/10/2024

కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంతో కాలయాపన చేస్తున్న చంద్రబాబు.. శాంతి భద్రతలను పూర్తిగా గాలికి వదిలేశాడు. దాంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కరువైంది.

మీ చేతగానితనానికి, నిర్లక్ష్యానికి ఇంకెంత మంది ఇలా బలి కావాలి Nara Chandrababu Naidu , హోం మంత్రి Anitha Vangalapudi , Pawan Kalyan ?



వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ...
12/09/2024

వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్‌ జగన్‌ గారు సమావేశమవ్వడం జరిగింది..

వినాయక చవితి పర్వదినాన ఆ వినాయకుడి ఆశీస్సులతో మీరు చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలన్ని తొలిగిపోయి ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా...
07/09/2024

వినాయక చవితి పర్వదినాన ఆ వినాయకుడి ఆశీస్సులతో మీరు చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలన్ని తొలిగిపోయి ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుూ,
పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

జోహార్ వైయస్ఆర్.........🙏నేడు మహానేత కీ"శే"డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా... మహానేతను స్మరించుకుంట...
02/09/2024

జోహార్ వైయస్ఆర్.........🙏
నేడు మహానేత కీ"శే"డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా... మహానేతను స్మరించుకుంటూ...జోహార్ వైయస్ఆర్ 🙏

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి  పై విష ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు నోటీసులు మదనపల్లి ఫైల్స్ ద...
20/08/2024

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పై విష ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు నోటీసులు

మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పరువు నష్టం వేసేందుకు ఇప్పటికే లయర్ ద్వారా నోటీసులు పంపడం జరిగింది

ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్ కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు

ఈనాడు, ఈ టివి కి 50 కోట్ల రూపాయలు, మహా న్యూస్ కు 50 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు
పెద్దిరెడ్డి గారి పై నిరాధరంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి న్యాయ పరంగా బుద్ధి చెప్తాం

అతి త్వరలో కేసు వేసేందుకు సిద్ధమైన న్యాయవాదులు

పుంగనూరు లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పై తెలుగుదేశం గుండాలు దాడికి యత్నించిన సమయంలో అక్కడ ఉన్న వై.యస్.ఆర్.సిపి కార...
15/08/2024

పుంగనూరు లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పై తెలుగుదేశం గుండాలు దాడికి యత్నించిన సమయంలో అక్కడ ఉన్న వై.యస్.ఆర్.సిపి కార్యకర్త మహాబాషా గారి
బండిని తెలుగుదేశం గుండాలు పగులగొట్టడం తో
ఈ రోజు మిథున్ రెడ్డి గారు కొత్త బండిని కొనిచ్చారు

18/07/2024

పుంగనూరు లో యం.పి మిథున్ రెడ్డి గారి పై దాడి హేయమైన చర్య
ప్రజలు మంచి చెయ్యమని అధికారం ఇస్తే అధికార దుర్వినియోగం చేస్తూ వై.యస్.ఆర్సీపి కార్యకర్తల పై దాడులే లక్ష్యంగా పరిపాలన చేసున్నారు

18/07/2024

మీ ఇండ్ల పైకి ఎప్పుడైనా ఎవ్వరైనా వచ్చారా
ఆ రోజు మేము ఇలాంటివి చేసుంటే మీరు కనీసం ఇంట్లో నుండి బయటకు వచ్చే వాళ్ళు కాదు

ఈ రోజు పుంగనూరు లో పోలీసులపై తెలుగుదేశం గుండాల రాళ్ల దాడి         పోలీసులకు తీవ్ర గాయాలుతెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ ప...
18/07/2024

ఈ రోజు పుంగనూరు లో పోలీసులపై తెలుగుదేశం గుండాల రాళ్ల దాడి
పోలీసులకు తీవ్ర గాయాలు
తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ పోలీసులపై దాడులు చేస్తూనే ఉంటారు
అధికారం లో ఉన్న ప్రతిపక్షం లో ఉన్న పోలీసులే వారి టార్గెట్

Address

Punganuru

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Punganur Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share