Jayanthvardhangandla

Jayanthvardhangandla BSU PRESIDENT SK UNIVERSITY
CHEGUVEERA BLOOD SOCIETY -AP INCHARGE
STUDIES MTECH JNTU ANANTAPUR

మిత్రులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జయంత్ వర్ధన్ గారు పాల్గొన్నారు .
01/06/2022

మిత్రులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జయంత్ వర్ధన్ గారు పాల్గొన్నారు .

15/04/2022
విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న జయంత్ వర్ధన్ అన్న
21/01/2022

విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న జయంత్ వర్ధన్ అన్న

May this harvest festival fill your life with an abundance of joy and prosperity. *Happy Pongal to you and your family*❤...
15/01/2022

May this harvest festival fill your life with an abundance of joy and prosperity.
*Happy Pongal to you and your family*❤✨
Regards
Jayanth vardhan
BSU PRESIDENT
sk University

Do you know what is the MOST URGENT issue according to YSRCP government in Andhra Pradesh?Vizag Steel Plant -❌AP Capital...
24/12/2021

Do you know what is the MOST URGENT issue according to YSRCP government in Andhra Pradesh?

Vizag Steel Plant -❌
AP Capital Issue -❌
Unemployment Issue -❌
Wealth Generation -❌
Polavaram Project-❌
Bad Condition of Roads-❌
Movie Ticket Pricing - ✅ ✅

మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలుWishing you all a very happy and prosperous Makar Sankranti.
14/01/2021

మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Wishing you all a very happy and prosperous Makar Sankranti.

May the brightness of sun and merriment of Bhogi fill your year fill beautiful memories and high spirits….. Wishing you ...
13/01/2021

May the brightness of sun and merriment of Bhogi fill your year fill beautiful memories and high spirits….. Wishing you a warm Bhogi!!!

ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉన్నట్టుగా ప్రతి జాతికీ, దేశానికీ వ్యక్తిత్వం ఉందని దాన్ని ఆ జాతి ప్రజలు కాపాడుకోవాలని అన...
12/01/2021

ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉన్నట్టుగా ప్రతి జాతికీ, దేశానికీ వ్యక్తిత్వం ఉందని దాన్ని ఆ జాతి ప్రజలు కాపాడుకోవాలని అన్నారు స్వామి వివేకానంద. ఆ సూక్తి స్ఫూర్తిగానే తెలుగు జాతి వ్యక్తిత్వాన్ని చాటేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్.

నిత్య స్మరణీయుడు, స్ఫూర్తిప్రదాత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు

పోంగల్ పండుగ వేడుకలు ఒక మంచి పనితో మొదలు పెట్టాలని ఆలోచనతో,ఈ రోజు భగత్ సింగ్ విద్యార్థి విభాగం సభ్యులు,హెచ్.ఐ.వి బాధిత ప...
11/01/2021

పోంగల్ పండుగ వేడుకలు ఒక మంచి పనితో మొదలు పెట్టాలని ఆలోచనతో,ఈ రోజు భగత్ సింగ్ విద్యార్థి విభాగం సభ్యులు
,హెచ్.ఐ.వి బాధిత పిల్లలు కోసం డిజైర్ సొసైటీ లో కూరగాయలు,నిత్యావసరాలు అందించడం జరిగింది. https://t.co/d5cGI8pI6s

02/01/2021
కాలం కలిసి రాకున్నా, నష్టం నిలువునా ముంచేసినా, నీ పనిని మానవు, నీ కృషిని వీడవు.. ముఖ్యంగా ఏనాడు మా కడుపును మాడ్చవు.. నీల...
23/12/2020

కాలం కలిసి రాకున్నా, నష్టం నిలువునా ముంచేసినా, నీ పనిని మానవు, నీ కృషిని వీడవు.. ముఖ్యంగా ఏనాడు మా కడుపును మాడ్చవు.. నీలాంటి నిరంతర శ్రామికుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలం, ఏ బిరుదుతో సత్కరించగలం..! రైతన్న!! 🙏
జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు.

Address

Puttaparthi

Alerts

Be the first to know and let us send you an email when Jayanthvardhangandla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jayanthvardhangandla:

Share

Category