Team Madhu Anna

Team Madhu Anna Puttaparthy assembly coordinator from congress party

07/06/2024

గెలిచి నాలుగు రోజులు కాకున్నా అప్పుడే ఉన్న గర్వాన్ని మొత్తం చూపిస్తున్నారు.ఇలా ఎవరు అధికారం చేపడితే వాళ్ళు అరాచకాలు సృష్టిస్తూ వ్యవస్థలని చేతుల్లోకి తీసుకుంటే త్వరలో వైసిపి లాగే మీ పతనం చూడాల్సి వొస్తుంది.
గెలుపు ఓటములు సహజం...
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని మరచిపోకండి.
ఈరోజు మీదయితే ఇంకోరోజు వేరొకరిది...
సంయమనం పాటించండి.....శాంతి భద్రతలకి సహకరించండి.

సామాన్యుడిగా  నా వంతు ప్రయత్నం చేసి జాతీయ పార్టీ  కాంగ్రెస్ పార్టీ లో పుట్టపర్తి అసెంబ్లీ టికెట్ సాధించగలిగా. ఆంధ్రప్రదే...
19/05/2024

సామాన్యుడిగా నా వంతు ప్రయత్నం చేసి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ లో పుట్టపర్తి అసెంబ్లీ టికెట్ సాధించగలిగా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ, సి డబ్ల్యూ సి సభ్యులు డాక్టర్ రఘువీరా రెడ్డి గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించగలిగాను.

చాలామంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇంకొంతమంది మనకెందుకులే అని వదిలేస్తారు. మనకెందుకులే అని వదిలేసే ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా ఉన్నామని అనుకుంటారు అయితే తన దాకా వస్తే గాని అసలు విషయం అర్థం కాదు. ప్రజా సమస్యలు సొంత సమస్య కాదని చాలామంది భావిస్తారు. అదే, ఒక రోజు నీ సొంత సమస్య అయ్యి ప్రజలతో పాటు నువ్వు కూడా బాధితుడు అవుతావని గ్రహించు. అన్యాయాన్ని ఎదురించలేనివాడు, ప్రజా సమస్యలను సొంత సమస్యగా భావించలేనివాడు ఎప్పటికీ ఒకరికి బానిసే!

గత 40 రోజుల్లో ఎన్నో అనుభవాలు! నిజంగా నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? సామాన్యుడికి న్యాయం జరుగుతుందా? యువత ఏం కోరుకుంటున్నారు? గడిచిన కాలంలో అధికారంలో ఉన్నవాళ్లు ప్రజా సమస్యలను ఎందుకు అలానే ఉంచారు? ఇలాంటి ఎన్నో జవాబు లేని ప్రశ్నలను చదవగలిగాను, భవిష్యత్తులో వాటికి సమాధానం నేనే చెప్పాలనుకుంటున్నా .

40 రోజుల్లో ఒక లక్ష 30 వేల మంది ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీలను తెలిపే కరపత్రాలను చేరవేయగలిగాను.
70 వేల మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ పార్టీ యొక్క తొమ్మిది గ్యారెంటీలను ప్రజలకు వివరించా ను. చాలామంది ఆప్యాయంగా పలకరించారు.ఇంకొంతమంది మా సమస్యలు అలానే ఉన్నాయని ఏకరువు పెట్టారు. నన్ను ఆదరించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

చివరగా నాతోటి యువతకు ఇచ్చే సందేశం.....
బానిసలుగా ఎన్నాళ్ళు ఉంటారు.... నాయకులుగా ఎదిగే సమయం వచ్చింది... రండి! నాతో కలిసి అడుగేయండి.

నాయకుడిగా నేనుఓటు కొనలేదు..... ఓటరుగా నా ఓటు అమ్ముకోలేదు.
చివరగా... ప్రజల తీర్పు కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే.

పుట్టపర్తి MLA అభ్యర్థి శ్రీ దాదిరెడ్డి మధు అన్న
07/05/2024

పుట్టపర్తి MLA అభ్యర్థి శ్రీ దాదిరెడ్డి మధు అన్న

పుట్టపర్త MLA అభ్యర్థి శ్రీ దాదిరెడ్డి మధు అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
07/05/2024

పుట్టపర్త MLA అభ్యర్థి శ్రీ దాదిరెడ్డి మధు అన్నకి జన్మదిన శుభాకాంక్షలు

పుట్టపర్తి ఎన్నికల ప్రచారానికి విచ్చేయుచున్న శ్రీ తులసి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం
06/05/2024

పుట్టపర్తి ఎన్నికల ప్రచారానికి విచ్చేయుచున్న శ్రీ తులసి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం

*దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం**05-05-2024 ఆదివారం అమడగూరు మండలం*చినగానిపల్లి పంచాయితీలోని చెరువుముందర...
05/05/2024

*దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం*

*05-05-2024 ఆదివారం అమడగూరు మండలం*

చినగానిపల్లి పంచాయితీలోని
చెరువుముందరపల్లి,
నరసన్నగారిపల్లి,
చినగానిపల్లి,
కమ్మవారిపల్లి,
ఆకులవారిపల్లి,
సాదులవారిపల్లి,
గాండ్లవారిపల్లి,
మట్టోలపల్లి,
మారుతీపురం,
బి.కొత్తపల్లి,
రామనాథపురం
ఎన్నికల ప్రచారంలో
*ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి* పాల్గొంటారు.

హస్తం గుర్తుకే మన ఓటు
04/05/2024

హస్తం గుర్తుకే మన ఓటు

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పూటపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారు
04/05/2024

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పూటపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారు


*శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం* *కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి రేప...
03/05/2024

*శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం*

*కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి రేపటి పర్యటన వివరాలు*

(04-05-2024) :

**కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారు* రేపు ఉదయం 8:00 గంటలకు తుమ్మల, మలకవారి పల్లి, ఎగువ,దిగువ తాండా,పూలకుంట పల్లి, లోకోజు పల్లి, గోపాల్ నాయక్ తాండా, బోడు గుండ్లపల్లి, కొట్టువారిపల్లి, బాలప్పగారి పల్లి, సానేవారి పల్లి, ఎగువ,దిగువ గువ్వల పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.కావున ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము.

*కావున ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని కవరేజ్ చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాము.*

*కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పుట్టపర్తి*


03/05/2024

ప్రజల మనిషి పుట్టపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి

Puttaparthy assembly coordinator from congress party

Address

6-104A, Kothapalli, Amadaguru
Puttaparthi
515556

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Madhu Anna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share