15/10/2021
కష్ట సమయంలో ఆపన్న హస్తం ✊🏻
2013 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ శ్రీను విజయనగరం సబ్ జైలు వార్డర్ గా పనిచేస్తున్నారు గత కొంత కాలంగా కండరాలకు సంబంధించిన వ్యాధి రావడం వల్ల తన పనులు కూడా ఆయన చేసుకోలేనంత తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో డాక్టర్లు సహాయంతో కండరాలకు సంబంధించిన ట్రీట్మెంట్ కొరకు చాలా డబ్బు ఖర్చు అయ్యాయి అయినా ట్రీట్మెంట్ లో మార్పు రాకపోవడం వల్ల చివరి ప్రయత్నంగా కేరళ వెళ్తున్నారు ఆయన వద్ద తగినంత డబ్బులు లేనందున మానవతా దృక్పథంతో ఆదుకోవాలి అని రాజమహేంద్రవరం 2013 బ్యాచ్ కానిస్టేబుల్స్ నిర్వహిస్తున్న RJY Heliping COPS గ్రూపు తరపున రూ.35,000/- లను ఇవ్వడం జరిగినది. ఆయనకు వ్యాధి నయం అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ...
మీ
RJY Helping COPS🤝