19/08/2026
బిలాల్ మస్జిద్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
రాజమండ్రి రాజేంద్రనగర్ లో జరిగిన బిలాల్ మస్జిద్ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, జనాబ్ మొహమ్మద్ అబ్దుల్లా గారు అలాగే జనసేన నాయకులు వై. శ్రీను గారు నక్కా చిట్టి బాబు గారు చాంద్ బాషా గారు స్టేట్ నూర్ మైనారిటీ ఫైనాన్స్ డైరెక్టర్ లిమ్రా బాషా గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారం అందించారు.ఈ సందర్భంగా మస్జిద్ పునర్నిర్మాణం త్వరితగతిన పూర్తె, ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక అవసరాలకు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మస్జీద్ పెద్దలు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్ జానీ గారు, రఫీక్ రాజా గారు, అస్లాం గారు బషీరుద్దీన్ బాబు గారు, బాబా ఖాన్ గారు గారు అహ్మదున్నిసా గారు, ఆశ్రఫ్ గారు అహ్మద్ గారు, ఫయాజ్ గారు, మరియు కార్యకర్తలు, వివిధ ముస్లిం మైనారిటీ కమిటీల గౌరవ సభ్యులు, స్థానిక ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Team Abdulla
-
-