ramkumar Janasena

ramkumar Janasena జనసేన రాజానగరం నియోజకవర్గం

ఎస్సీ ఎస్టీలపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ కి మొదటి స్థానం (NCRB).దళితులపై దాడులను నివారించలేక విగ్రహ రాజకీ...
19/01/2024

ఎస్సీ ఎస్టీలపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ కి మొదటి స్థానం (NCRB).

దళితులపై దాడులను నివారించలేక విగ్రహ రాజకీయాలకు తెరలేపిన కంసమామ జగన్.

అంబేద్కర్ మహనీయుడు ఏం కోరుకునేవారు? ఆయన విగ్రహం పెట్టమనేవాడా లేక మొదట బడుగు బలహీన వర్గాల జీవితాలకు భద్రత కల్పించమనేవాడా?

దళితుల బ్రతుకులను గాలికొదిలేసి కేవలం విగ్రహం కట్టిస్తే జగన్ మేనమామ అయిపోతాడా?




రాజానగరం నియోజకవర్గంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని విజయ పాదం వైపు తీసుకుని వెళుతూ కష్టం అన్న వారిని ...
01/05/2023

రాజానగరం నియోజకవర్గంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని విజయ పాదం వైపు తీసుకుని వెళుతూ కష్టం అన్న వారిని ఆదుకుంటూ బాధలో ఉన్న వారికి నేనున్నా అంటూ అభయమిచ్చి బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో,సుఖాల్లో అందరికీ తోడుగా నిలుస్తూ అందరిలో మమేకమవుతూ అందరిలో ఒక్కరిగా ఉంటూ క్షణం తీరిక లేకుండా ప్రజాసేవకే నా జీవితం అంకితం అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల ప్రక్షాన్న పోరాడుతూ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తూ మంచితనం నీతి నిజాయితీల నిలువెత్తు రూపం రాజనగరం నియోజకవర్గ జనసేన
పార్టీ నాయకురాలు
శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి రాజానగరం నియోజకవర్గం, చక్రద్వారబంధం జనసైనికులు తరపున
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం...💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
జై జనసేన...
జై బత్తుల...
Balarama Krishna Battula Janasena Rajanagaram constituency JanaSena Rajanagaram Constituency

02/03/2023

1000+ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన #చక్రద్వారబంధం జనసైనికులు*
Mahesh Kurumalla Balarama Krishna Battula

14/02/2023
27/11/2022

కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారు @పవన్ కళ్యాణ్

Address

Rajahmundry

Website

Alerts

Be the first to know and let us send you an email when ramkumar Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share