Rajahmudry ysrcp City president

Rajahmudry ysrcp City president Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajahmudry ysrcp City president, Political Party, Rajahmundry.

Wish you many more returns of the day
04/08/2026

Wish you many more returns of the day

అపర భగీరథుడు ఆరోగ్యశ్రీ ప్రధాత దివంగత నేత డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా స్థానిక 25 డివిజన్...
09/07/2026

అపర భగీరథుడు ఆరోగ్యశ్రీ ప్రధాత దివంగత నేత డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా స్థానిక 25 డివిజన్ లో రాజమండ్రి సిటీ వైయస్సార్సీపి పార్టీ మాజీ అధ్యక్షులు మరియు సువర్ణ వర్తక సంగం అధ్యక్షులు అడపా శ్రీహరి గారి ఆధ్వర్యంలో రంది వారి స్కూల్లో చిన్నారులకు పుస్తకాలు పెన్నలు వివిధ వస్తువులు పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ నేలపాల తమ్మా రావు గారు మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర రావు గారు జీవకారణ్య సంఘం మాజీ డైరెక్టర్ అడపా రఘు గారు చందా సత్రం మాజీ డైరెక్టర్ సుధాకర్ గారు వార్డు వైయస్సార్ పార్టీ ముఖ్య నాయకులు రొక్కం త్రినాథ్ గారు వార్డు ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు 🙏జోహార్ వైయస్సార్ 🙏

Address

Rajahmundry

Telephone

+919000000957

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajahmudry ysrcp City president posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share