Janasena Rajesh Khanna

Janasena Rajesh Khanna Sabba Rajesh Khanna,
Vice President,
Janasena Rajahmundry Corporation Committee

Jai Pawan Kalyan
Jai Janasena
Jai Rajesh Khanna
Jai Hind

17/03/2026

జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున రాజమండ్రిలో వై శ్రీను ఆధ్వర్యంలో రెపరెపలాడిన జనసేన జెండాలు.

#జనసేన #పవన్ #కల్యాణ్

నిన్న రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు నాకు అనుమతి లభించిందని వై శ్రీను గారి ద్వారా తెలిసిన క్షణ...
18/01/2026

నిన్న రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు నాకు అనుమతి లభించిందని వై శ్రీను గారి ద్వారా తెలిసిన క్షణం నుంచే అపారమైన ఆనందం కలిగింది.
సాయంత్రం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగానే, మిత్రులు వైస్ శ్రీను గారితో పాటు నేను, మరో నలుగురు మిత్రులు ఉన్నాము. అలాగే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారితో పాటు ఇంకొంతమంది మిత్రులు కూడా అక్కడ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారిని కలిసే కొద్ది మందిని పోలీస్ సెక్యూరిటీ రన్‌వే వైపు తీసుకువెళ్లారు. సుమారు ఐదు నిమిషాల్లో హెలికాప్టర్ మా ముందే వచ్చి ఆగింది.
హెలికాప్టర్ నుంచి దిగిన పవన్ కళ్యాణ్ గారు నేరుగా మా దగ్గరకు వచ్చి ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించారు.
నా చేతిలో ఉన్న గులాబీని ఆయనకు అందించగానే చిరునవ్వుతో స్వీకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను నన్ను పరిచయం చేసుకుని
“నమస్కారం సార్, you are doing an exceptional job”
అని చెప్పగానే ఆయన నవ్వారు. ఆ సమయంలో ఆయన ఫోటోగ్రాఫర్ వైపు తిరగడంతో, నేను మాత్రం ఆయనను చూస్తూ నమస్కారం పెట్టి ఉండిపోయాను. ఆ కారణంగా ఫోటోకి మరింత క్లోజ్‌గా నిలబడి కెమెరా వైపు చూడాల్సిన అవకాశం కొద్దిగా మిస్ అయింది.
తర్వాత ఆయన మిగతా వారిని పలకరించేందుకు ముందుకు కదిలారు. మిత్రులు జనసేన నాయకులు వై. శ్రీను గారు మిగిలిన వారిని పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి జరిగిన సభలో పాల్గొని, అనంతరం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు హెలికాప్టర్ ద్వారా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని పలకరించిన తర్వాత వేగంగా నడుచుకుంటూ వెళ్లుతూ చివరిగా వెనక్కి తిరిగి అందరికీ అభివాదం చేశారు.
హెలికాప్టర్ నుంచి విమానం లోకి వెళ్లే కొద్దిపాటి గ్యాప్‌లో ఆయన్ను కలవడం నిజంగా ఒక మధురమైన, మరపురాని క్షణం.
ఇప్పటి రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు ఉన్నాడంటే నిజంగా ఆశ్చర్యమే. సినిమా షూటింగ్స్‌లో అడ్వాన్స్‌గా వచ్చిన కోట్ల రూపాయలను రైతులకు పంచిన మహానుభావుడు. సొంత డబ్బులతో పార్టీని నడిపిన గొప్ప రాజకీయవేత్త. అధికారంలో భాగస్వాములైనా సరే, నిస్వార్థంగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తున్న జనసేనాని.
ఆయన్ను చూడాలంటే లక్షలాది మంది ఎదురుచూస్తుంటారు. ఎంతో మంది ఎగబడుతుంటారు. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా అత్యంత బిజీగా ఉన్న సమయంలో, ఆయన్ను ప్రత్యక్షంగా కలవడం నిజంగా నా అదృష్టం.
నా వాట్సప్ స్టేటస్ చూసిన ఒక విద్యార్థి చెప్పిన మాట.
*“సార్, పవన్ కళ్యాణ్‌ను కలిసారా? నిజంగా మీరు లక్కీ ఫెలో సార్*” అని అన్నాడు.
ఈ మధురమైన అవకాశం కల్పించిన మిత్రులు వై. శ్రీను గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ జీవితంలో కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేని సంతృప్తిని ఇస్తాయి. అలాంటి అరుదైన క్షణాల్లో ఇది ఒకటి. 🙏😊

17/01/2026

జన సైనికుడు ఇచ్చిన పెన్ క్రింద పడిపోవడం తో కిందకు వంగి పెన్ను తీసుకుంటున్న జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారు

17/01/2026

Today evening I met our honorable Deputy CM Sri Pawan Kalyan sir At Rajahmundry airport port. Special thanks to Sri Y.Srinivas garu.

11/01/2026

Pawan Kalyan received highest honour in the martial arts

24/12/2025

Address

Rajendra Nagar
Rajahmundry
533103

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Rajesh Khanna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category