BJP Etcherla

BJP Etcherla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Etcherla, Political Party, Rajahmundry.

24/03/2024
25/01/2023

BJP for AP President Sri Somu Veerraju garu on PressMeet Rajahmundry

06/02/2020

గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను స్వీకరించి వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాని తెలిపారు.

ముద్రా యోజన పథకం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపామని, ముద్రా పథకం లబ్ధిదారుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని సభలో వివరించారు.

70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందని, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన ఐదేళ్లలో అనేక కీలక సమస్యలకు పరిష్కారం చూపించిందని మోదీ గారు సమాధానం ఇచ్చారు.

పెట్టుబడిదారులకు భరోసా కల్పించి, ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని, సాధ్యమైనన్ని ఉద్యోగాల సృష్టి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని ప్రధాని పేర్కొన్నారు.

కార్మికుల శ్రేయస్సు కోసం నూతన సంస్కరణలు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.

06/02/2020

కాంగ్రెస్ వేషాలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బదులిచ్చిన మోదీజీ.

ఈ పౌరసత్వ సవరణ చట్టానికి 1950 లోనే నెహ్రూ-లియాఖాత్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అతిపెద్ద లౌకికవాది అయిన నెహ్రూ అప్పట్లోనే.. భారత్, పాకిస్తాన్ లోని అల్పసంఖ్యాక వర్గాల వారి గురించి స్పష్టంగా తెలియచేశారు. ఇప్పటి కాంగ్రెస్ వారికి ఆ విషయం తెలియదేమో కానీ నాకు తెలుసు. కాంగ్రెస్ అవసరమైనపుడు నెహ్రూను కూడా మరిచిపోతుంది. కానీ నెహ్రూ-లియాఖాత్ ఒప్పందంలో ఉన్నదే నేను అమలు చేస్తున్నా అంటూ.. మరొక్కసారి పౌరసత్వ సవరణ చట్టం గురించి తెలియచేసిన మోదీజీ

06/02/2020

The Nehru-Liaquat pact signed in 1950 protected religious minorities in Pakistan from discrimination.

Why did a secular and visionary leader like Nehru use the term 'religious minorities' and not ‘all minorities’?

CAA will not impact any Indian practicing any faith: PM Modi

01/02/2020

Jagdish a Law Student from SV University explained very well about CAA & NRC in Tirupati

06/09/2019

"రష్యా తూర్పు ప్రాంత అభివృద్ధికి రూ.7వేల కోట్లను రుణంగా అందజేయనున్న భారత్‌."

మరో దేశానికి భారత్‌ ఇలా రుణం ఇవ్వడం ‘ఒక ప్రత్యేక సందర్భం’ అని మోదీ గారు తెలిపారు. ఈ సందర్భంగా ‘యాక్ట్‌ ఫార్‌ ఈస్ట్‌’ విధానాన్ని ఆవిష్కరించారు.

12/08/2019

జమ్మూ-కశ్మీర్&లదాఖ్ అంశాన్ని ప్రస్తావిస్తూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 370 రద్దు చర్య “అద్భుతం” అని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ గారిని దమ్మున్న నాయకుడిగా అభివర్ణించారు. 72 సం.లలో ఎవరూ సాహసం చేయని పనిని భా.జ.పా ప్రభుత్వం చేసిందని అన్నారు.

06/07/2019

సబ్ కా సాత్ .. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్..

బీజేపీలో సభ్యులుగా చేరి దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం..

Address

Rajahmundry
533 101

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Etcherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share