Abvp Rajamahendravaram

Abvp Rajamahendravaram విద్యార్థి శక్తి - జాతీయ శక్తి Students wing

గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శబరినది ఉప్పొంగి వరద ముంపునకు గురైన గిరిజన గ్రామాల ప్రజలకు 5000 మందికి అవసరమైన ...
19/07/2022

గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శబరినది ఉప్పొంగి వరద ముంపునకు గురైన గిరిజన గ్రామాల ప్రజలకు 5000 మందికి అవసరమైన నిత్యవసర సరుకుల పంపిణీ చేయుట కొరకు RSS కార్యాలయం లో కిట్స్ ను తయారు చేస్తున్న రాజమండ్రీ ABVP కార్యకర్తలు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 35 42 లను రద్దు చేయాలని కోరుతూ ఎయిడెడ్ విద్యాసంస్థలు పర...
16/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 35 42 లను రద్దు చేయాలని కోరుతూ ఎయిడెడ్ విద్యాసంస్థలు పరిరక్షించాలని కాకినాడ కలెక్టరేట్ ముట్టడి చేయటం జరిగింది

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ సిటీలో నగర అభ్యాస వర్గ నిర్వహించడం జరిగింది. తదుపరి నగర కమిటీ ని ఎన్నుకోవడం జరిగిం...
13/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ సిటీలో నగర అభ్యాస వర్గ నిర్వహించడం జరిగింది. తదుపరి నగర కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ నగర సంఘచాలక్ శ్రీ ఆదిత్య శర్మ గారు పాల్గొన్నారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురం SSBN కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులు పై జరిగినటువంటి పోలీస్ దాడులకు...
09/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురం SSBN కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులు పై జరిగినటువంటి పోలీస్ దాడులకు వ్యతిరేకంగా ఈరోజు కాకినాడ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు.

09/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురం ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో నిన్న విద్యార్థిని విద్యార్థులుపై జరిగినటువంటి పోలీసుల దాడులకు వ్యతిరేకంగా ఈరోజు రాజమండ్రి స్థానిక వై జంక్షన్ వద్ద నిరసన తెలియజేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం మరియు తోపులాట చోటు చేసుకుంది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో JNTUK వైస్ ఛాన్సలర్ GVR ప్రసాద్ రాజు గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ఏబీవీపీ కార...
08/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో JNTUK వైస్ ఛాన్సలర్ GVR ప్రసాద్ రాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏబీవీపీ కార్యకర్తలు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజమండ్రి సిటీ శాఖ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 35 మరియు 42 రద్దు చేయాలని కోరుతూ స్థానిక వై జంక్...
03/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజమండ్రి సిటీ శాఖ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 35 మరియు 42 రద్దు చేయాలని కోరుతూ స్థానిక వై జంక్షన్ వద్ద నిరసన తెలియజేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు

దసరా సెలవులలో తరగతులు నిర్వహిస్తున్న రాజమహేంద్రి డిగ్రీ కళాశాల విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని కోరుతూ నిరసన కార్యక్రమం ని...
03/11/2021

దసరా సెలవులలో తరగతులు నిర్వహిస్తున్న రాజమహేంద్రి డిగ్రీ కళాశాల విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజమండ్రి సిటీ శాఖ, తరువాత విద్యార్థులను బయటికి పంపించడం జరిగింది

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ జిల్లా తుని శాఖ ఆధ్వర్యంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారిని కలిసి జీవో నెంబర్...
03/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ జిల్లా తుని శాఖ ఆధ్వర్యంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారిని కలిసి జీవో నెంబర్ 35 మరియు 42 లను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినీ విద్యార్థుల ABVP సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా కాకినాడ సి...
03/11/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినీ విద్యార్థుల ABVP సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా కాకినాడ సిటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Address

Opp Kantipudi Ramarao Muncipal High School
Rajahmundry
533103

Telephone

9666199295

Website

Alerts

Be the first to know and let us send you an email when Abvp Rajamahendravaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Abvp Rajamahendravaram:

Share