Rajampetlo CBN Again

Rajampetlo CBN Again Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajampetlo CBN Again, Political organisation, Rajampet, Rajampet.

22/12/2024

పార్టీని నమ్ముకున్న కార్యకర్తల తరపున మగాడి మాట్లాడినావులే🔥🔥....
Nara Lokesh Nara Chandrababu Naidu Telugu Desam Party (TDP) Srinivasa Reddy Reddeppagari TNSF Andhrapradesh Telugu YuvaTha Annamayya District Chamarthi Jagan Mohan Raju Madanapalle Facebook Market Madanapalle - మదనపల్లె

రెండు రూపాయలు పెట్టి ఏదైనా కొంటే ఆన్ లైన్లో చెల్లింపులు చేస్తున్న డిజిటల్ యుగం ఇది. కానీ ఏపీలో జగన్ అమ్మించే మద్యం దుకాణ...
25/02/2024

రెండు రూపాయలు పెట్టి ఏదైనా కొంటే ఆన్ లైన్లో చెల్లింపులు చేస్తున్న డిజిటల్ యుగం ఇది. కానీ ఏపీలో జగన్ అమ్మించే మద్యం దుకాణాల్లో మాత్రం బుడ్డీ కొనాలంటే నోటు కొట్టాల్సిందే. ఎందుకంటే ఆ నోట్ల కట్టలన్నీ ముందు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి... అక్కడ జగన్ కమిషన్ కట్ చేసుకున్నాక అప్పుడు రాష్ట్ర ఖజానాకు పోతాయి.

25/02/2024

లిక్కర్ డాన్ జగన్ డబ్బు పిచ్చితో పిచ్చోళ్లు అవుతున్న ప్రజలు. జగన్ వింత బ్రాండ్లతో త్రాగిన వారు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ నాసిరకం మందు త్రాగి ప్రాణాలు పోగొట్టుకొంటున్నా.. జగన్ ధన దాహం తీరడం లేదు.

25/02/2024

నిజాన్ని గెలిపించేందుకు, కష్టంలో ఉన్న వారి కన్నీళ్లు తుడిచేందుకు, భువనమ్మ చేపట్టిన 'నిజం గెలవాలి' పర్యటనతో ఆయా కుటుంబాలకు కొండంత అండ లభించింది.

మహిళా సాధికారతే నిజమైన అభివృద్ధి అని నమ్మిన నాయకుడు చంద్రబాబు
20/02/2024

మహిళా సాధికారతే నిజమైన అభివృద్ధి అని నమ్మిన నాయకుడు చంద్రబాబు

Address

Rajampet
Rajampet
516115

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajampetlo CBN Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share