26/09/2026
రాజంపేట అభివృద్ధిపై మంత్రి శ్రీమతి ఎస్. సవితమ్మ గారితో చర్చ.
కడపలో మంత్రి గారిని కలిసి రాజంపేట నియోజకవర్గంలోని పెండింగ్ అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాను. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని కోరాను.
Savitha
.