23/11/2018
అందరికి నమస్కారం,
మనం చేపట్టిన కార్తికవనభోజనాల కార్యక్రమం. ఆదివారం 25వతేదిన. వర్షం కారణంగా. తోటలో కాకుండా .పద్మప్రియ కళ్యాణ మండపం రాజంపేట బైపాస్ లో జరుపును. కావున మన బలిజ సోదరులు అందరికి చెప్పి రావలెనని మనవి.