TDP - Ravinuthala

TDP - Ravinuthala తెలుగుదేశం పార్టీ,
రావినూతల (అద్దంకి నియోజకవర్గం).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులుమా పెద్దాయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు  గారికి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు!
20/04/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు

మా పెద్దాయన
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు!



20-04-2026ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* Nara Chandrabab...
20/04/2026

20-04-2026

ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* Nara Chandrababu Naidu గారి 76వ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరంలానే మన రామాలయం ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం 7గంటలకు కేక్ కటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది.

కావున పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

🎂✌️🚲

ఇట్లు,
గ్రామ తెలుగుదేశం పార్టీ,
రావినూతల.

02/04/2026

Remembering the day we stood in support of with a candle rally in our village…14 Jan 2020

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, 45వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ శుభసందర్భంగా…తెలుగుద...
29/03/2026

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, 45వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ శుభసందర్భంగా…

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు… 💐💐

ఈ సందర్భంగా గ్రామంలోని పలు జెండా స్థూపాల వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఇట్లు,
గ్రామ తెలుగుదేశం పార్టీ,
రావినూతల.

24/01/2026

మన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ Nara Lokesh (ఐటీ శాఖ & విద్య శాఖ మంత్రి వర్యులు) గారి పుట్టినరోజు సందర్భంగా 🎂🎊
మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించాము.

యువతకు స్ఫూర్తినిచ్చే నాయకత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💛🚲

ఇట్లు,
గ్రామ తెలుగుదేశం పార్టీ – రావినూతల
Gottipati Ravikumar

మన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ Nara Lokesh (ఐటీ శాఖ & విద్య శాఖ మంత్రి వర్యులు) గారి పుట్టినరోజు సందర్భంగా 🎂🎊మన గ్రామ తె...
24/01/2026

మన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ Nara Lokesh (ఐటీ శాఖ & విద్య శాఖ మంత్రి వర్యులు) గారి పుట్టినరోజు సందర్భంగా 🎂🎊
మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించాము.

యువతకు స్ఫూర్తినిచ్చే నాయకత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💛🚲

ఇట్లు,
గ్రామ తెలుగుదేశం పార్టీ – రావినూతల

మా గ్రామానికి RSCA 32వ ఇంటర్ స్టేట్ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపీ స్వచ్ఛాంధ్ర కా...
09/01/2026

మా గ్రామానికి RSCA 32వ ఇంటర్ స్టేట్ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన
ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు.

“స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ గ్రామ పంచాయతి” కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వం తరపున మా గ్రామానికి సుమారు 20 లక్షల రూపాయల విలువైన సామాగ్రి (ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ మరియు పంచాయతీ పారిశుధ్య కార్మికుల కోసం ఉపయోగించే ట్రైసైకిల్‌లు) మంజూరు చేశారు.

ఈ గొప్ప సహకారం అందించినందుకు మా గ్రామం తరపున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఇట్లు,
గ్రామ తెలుగుదేశం పార్టీ,
రావినూతల.

మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో, జలజీవన్ మిషన్ కార్యక్రమం లో భాగంగా మన గ్రామం...
02/01/2026

మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో, జలజీవన్ మిషన్ కార్యక్రమం లో భాగంగా మన గ్రామంలోని పోలేరమ్మ గుడి సమీపంలో 60,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్‌హెడ్ ట్యాంక్ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ ట్యాంక్ ద్వారా ఇంటి ఇంటికి కులాయిచ్చే పథకం కింద మంచినీటి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన గ్రామ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు.

ఇట్లు,
గ్రామ తెలుగుదేశం పార్టీ,
రావినూతల.

Address

Ravinuthala

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP - Ravinuthala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share