Sanju yadav pothagani

Sanju yadav pothagani Ramudu yuvasena ✌️

మా అన్నయ్య వదినమ్మ కి పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐🌷🌺
23/08/2024

మా అన్నయ్య వదినమ్మ కి పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐🌷🌺

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు..
16/08/2024

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు..


*పత్రికా ప్రకటన**స్టాళ్లను పరిశీలించిన మంత్రివర్యులు 😗*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యవసాయ శాఖ, విభిన్న ప్రత...
15/08/2024

*పత్రికా ప్రకటన*

*స్టాళ్లను పరిశీలించిన మంత్రివర్యులు 😗

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యవసాయ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణ సంస్థ, ఉద్యాన శాఖ, స్త్రీశిశు సంక్షేమ శాఖ, పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ లు ఏర్పాటుచేసిన స్టాళ్లను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరిశీలించారు. స్టాల్ ల గురించి ఆయా శాఖల అధికారులు మంత్రివర్యులకు వివరించారు.
అనంతరం జాతీయ గీతాలాపనతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి.

*టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ...
25/06/2024

*టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు*

టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర క్రీడ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్లో స్థానం సంపాదించి.ఏడాది పాటు సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్లు ఆడి 303 పరుగులు చెసి సన్రైజర్స్ టీం ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకేక్కాడని విశాఖపట్నం కుర్రాడిపై క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రశంసలు కురిపించారు

*చిత్తూరు జిల్లా:-**కుప్పం నియోజకవర్గ:-*(25-06-2024)*సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆంధ్రప్ర...
25/06/2024

*చిత్తూరు జిల్లా:-*
*కుప్పం నియోజకవర్గ:-*
(25-06-2024)

*సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు*

*బాబు గారితో పాటు కుప్పం పర్యటనలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*

*ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికిన మంత్రివర్యులు మండిపల్లి*

మంగళవారం రోజు కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొదటిసారి కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి రాష్ట్ర రవాణా,క్రీడ,యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పలు కార్యక్రమాలలో మంత్రివర్యులు మండిపల్లి పాల్గొన్నారు....

నేడు రవాణా యువజన క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు ...
23/06/2024

నేడు రవాణా యువజన క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ కౌన్సిలర్ మిట్ట సంజీవ రెడ్డి గారు 👏👏

Congratulations anna 👏
23/06/2024

Congratulations anna 👏

Sweetest moments deserve a share😍
17/06/2024

Sweetest moments deserve a share😍

Address

Rayachoty
Rayachoti
516269

Telephone

+918282822285

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanju yadav pothagani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sanju yadav pothagani:

Share